Pushpa 2 Victim Husband: సోషల్ మీడియా పుణ్యామా అని ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు మొహమాటం లేకుండా నిక్కచ్చిగా చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు ఎక్కువ మటుకు ఇతరులను ట్రోల్ చేయడానికే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు.
Pushpa 2 Victim Husband: రేవతి భర్తకు న్యాయం కోసం నెటిజన్స్ వింత డిమాండ్.. రష్మిక అతన్ని పెళ్లి చేసుకోవాలని..
తాజాగా పుష్ప 2 ఘటనలో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందడంలో నెటిజన్స్ రష్మిక ముందు ఓ వింత ప్రతిపాదనను ఉంచారు.Mohan babu Family Dispute: జల్ పల్లిలో సౌందర్య ఆత్మ..?.. మోహన్ బాబు ఇంట్లో గొడవలకు అదే కారణామా..?.. భయపడిపోతున్న స్థానికులు..New Year 2025 Good News: LIC నుంచి న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. ప్రతి విద్యార్థికి ఉచితంగా రూ.40 వేల స్కాలర్‌షిప్.. ఇప్పుడే అప్లై చేసుకోండి..
Pushpa 2 Victim Husband:డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి చనిపోవడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం.. బన్ని బెయిల్ పై విడుదల కావడం అన్ని ఒక సినిమాటిక్ గా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కొంత మంది నెటిజన్స్ రేవతి భర్తకు న్యాయం జరగాలంటే రష్మికను ఇచ్చి పెళ్లి చేయాలని వింత ప్రతిపాదనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ ఘటనలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ప్రభుత్వం తో పాటు అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం కక్కుర్తి అన్ని ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇతర సమస్యలే లేనట్టు ఈ ఇష్యూనే ప్రభుత్వం హైలెట్ చేస్తుందనే వాదనలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం తన వైఫల్యాను కప్పిపుచ్చుకోవడానికే అల్లు అర్జున్ ను బలికా బకరా చేసారానే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామిల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ఇష్యూను పెద్దది చేస్తుందనే వాదనలు కొంత మంది నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు మరికొంత మంది ప్రభుత్వం సామాన్య ప్రజలు.. సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చట్టం ముందు అందరు సమానమే అన్నట్టు న్యాయంగా వ్యవహరిస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు రేవంత్ సర్కార్ గట్స్ ను మెచ్చుకుంటున్నారు. ఇంకోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ ను బకరా చేసారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే..
Allu Arjun Bail Cancelled Allu Arjun Pushpa 2 Movie Allu Arjun Pressmet Sandhya Theatre Stampede Pushpa 2 Controversy CM Revanth Reddy Telangana Assem Winter Seassion Icon Star Allu Arjun Telangana Assembly Session Winter Season Sandhya Theatre Stampede Incident
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Sobhita dhulipala: శోభితతో జరగబోయే పెళ్లి ఘడియల కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని చైతు అన్నారు. తన లైఫ్ లో శోభితా వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయన్నారు.
और पढो »
తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్యప్రముఖ తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి తర్వాత కట్నం కోసం అత్తింటి వేధింపులు, భర్త వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
और पढो »
Business Ideas: మహిళల కోసం బంపర్ బిజినెస్ ఐడియా..ఇంటి నుంచే లక్షలు సంపాదించవచ్చు..ఏడాదిలో 365రోజులు డిమాండ్Business Ideas: డబ్బు సంపాదించాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు నెలాఖరు వరకు చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఎందుకంటే నేటి కాలంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువా పెరిగాయి. చాలా మందికి ఉద్యోగం చేస్తున్నా డబ్బులు సరిపోవడం లేదు.
और पढो »
Allu Arjun: తన భర్త పుష్ప అరెస్ట్‌పై శ్రీవల్లి ఆగ్రహం.. ఎక్స్‌లో నేషనల్ క్రష్ ట్వీట్ వైరల్Rashmika Mandanna Condemns Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పందిస్తూ ఘటనను ఖండించారు. పుష్ప సినిమాలో భార్య పాత్ర పోషించిన రష్మిక అరెస్ట్‌ను తప్పుబట్టారు.
और पढो »
Star Heroine: ఇదేం యవ్వారం.. పబ్లిక్ గా డైరెక్టర్ అయిన తండ్రితో స్టార్ హీరోయిన్ లిప్ లాక్..Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి.
और पढो »
Allu Arjun: తమిళ గడ్డపై చిందేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మురిసిన శ్రీవల్లీ.. శ్రీలీలHuge Response From Tamil Nadu For Pushpa WILDFIRE Event: సినిమా ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రబృందం తమిళనాడులో పర్యటించింది. వైల్డ్‌ఫైర్ ఈవెంట్‌లో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
और पढो »