Pan Card and Aadhaar Card linking Big alert issued link your pan card by december 31 Pan Card Link Alert: పాన్ కార్డు-ఆధార్ కార్డ్ లింక్ అనేది తప్పనిసరి. మీ పాన్ కార్డును ఆధార్ కార్డులో అనుసంధానం చేయించనట్టయితే పాన్ కార్డు డీయాక్టివేట్ కాగలదు.
Pan Card Link Alert: పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో ఇప్పటికే ఇన్‌కంటాక్స్ శాఖ చాలా సార్లు సూచనలు చేసింది. గడువు కూడా పొడిగిస్తూ వచ్చింది. ఇప్పటికీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోనివారికి మరో అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.Happy Childrens day 2024: హ్యాపీ చిల్డ్రన్స్‌డే.. బాలల దినోత్సవం వేళ మీ ప్రియమైన పిల్లలకు విషేస్, వాట్సాప్ సందేశాలు తెలుగులో..
Pan Card Link Alert: పాన్ కార్డు-ఆధార్ కార్డ్ లింక్ అనేది తప్పనిసరి. మీ పాన్ కార్డును ఆధార్ కార్డులో అనుసంధానం చేయించనట్టయితే పాన్ కార్డు డీయాక్టివేట్ కాగలదు. అందుకే డిసెంబర్ 31 వరకూ మరోసారి గడువు పొడిగించింది ఆదాయపు పన్ను శాఖ. పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. దేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు కూడా అంతే అవసరంగా మారుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు, ట్యాక్స్ పేయర్లు ఇలా అందరికీ ఇది తప్పనిసరిగా మారింది. పాన్ కార్డు లేకుంటే చాలా పనులు ఆగిపోయే పరిస్థితి. అదే సమయంలో మీ పాన్ కార్డును ఆధార్ కార్డులో లింక్ చేయమని ఇన్‌కంటాక్స్ శాఖ పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు డెడ్ లైన్ పొడిగించిన ఇన్‌కంటాక్స్ శాఖ ఇప్పుడు మరోసారి గడువు పెంచింది. డిసెంబర్ 31 లోగా విధిగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో ఆర్ధిక మోసాలు పెరిగిపోయాయి. చాలామంది పాన్ వివరాలతో అనధికారిక కస్టమర్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. అందుకే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఫలితంగా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. అందుకే పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అయింది. డిసెంబర్ 31 వరకూ ఈ రెండూ లింక్ కాకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది. ఆ తరువాత ఆర్ధిక లావాదేవీలకు కష్టమౌతుంది.ఓపెన్ చేయాలి.
పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అనేది 2023 జూన్ 30 వరకు ఉచితంగా ఉండేది, కానీ ఇప్పుడు ఫీజు చెల్లించాలి. మొన్నటి వరకూ 500 రూపాయలు ఉన్న ఫీజు కాస్తా ఇప్పుడు 1000 రూపాయలైంది. అంటే ఇప్పుడు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయాలంటే 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Aadhaar Card Pan Card Link With Aadhaar Card Why It Is Necessary To Link Pan Card With Aadhaar Pan Card Aadhaar Card Link Deadline December 31 Pan Card Will Be Deactivated If Not Linked Before
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Aadhaar Card Alert: డిసెంబర్ 14 తరువాత మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు, వెంటనే ఈ పని పూర్తి చేయండిAadhaar Card may cancel after december 14 do complete the process Aadhaar Card Alert: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం దేశవ్యాప్తంగా 65 వేల ఆధార్ కార్డులు రద్దు కావచ్చు. డిసెంబర్ 14లోగా ఆ పని పూర్తి చేయకుంటే కచ్చితంగా ఈ కార్డులు రద్దవుతాయి.
और पढो »
PAN Card: పాన్ కార్డు విషయంలో ఈ ఒక్క చిన్న తప్పు చేస్తే రూ. 10 వేలు ఫైన్ పడే చాన్స్PAN Card: మనదేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. దీనికి భారీ జరిమానా తప్పదు. మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Supreme court: ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. వయస్సు ధృవీకరణకు చెల్లదని స్పష్టం..Supreme court sensational om Aadhar card: దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని ప్రకటించింది.
और पढो »
BSNL D2D: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం... సిమ్ కార్డు, మొబైల్ టవర్ లేకుండానే కాల్స్BSNL Phone Call Service Without Sim Card Mobile Tower: మొబైల్ నెట్‌వర్కింగ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనానికి తెరలేపింది. సిమ్ కార్డు లేకుండానే ఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
और पढो »
Aadhar: ఆధార్ కార్డుదారులకు బంపర్ న్యూస్.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?Aadhar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు గడువు పెంచింది.
और पढो »
बच्चों का भी बनता है पैन कार्ड, तुरंत जानें कैसेPan Card of Below 18 Years Old Children know how to make Minor Pan Card बच्चों का भी बनता है पैन कार्ड, तुरंत जानें कैसे यूटिलिटीज
और पढो »