Pan India No.1 Hero: ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు..?

Prabhas Pan India Hero समाचार

Pan India No.1 Hero: ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు..?
Allu Arjun Pushpa 2 SuccessNo.1 Pan India Hero 2024Telugu Heroes In Pan India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Allu Arjun Vs Prabhas:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో మరి పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇంతకాలం పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు అంటే ప్రభాస్ పేరు చెప్పేవారు.

కానీ ఇప్పుడు సమీకరణలు మారాయి అని చెప్పాలి.New Bumper Pension Scheme: మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్‌..Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్‌ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో మంచి విజయం సాధించాడు అంటే అందరిలో ఊహించని ఇమేజ్ దక్కించుకుంటారు. అందుకే ప్రాంతీయంగా నెంబర్వన్ స్థానాన్ని దక్కించుకున్న చాలామంది ఆ తర్వాత కాలంలో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడైతే బాహుబలి సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారో.. ఇక ఆ తర్వాత చాలామంది తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్న విషయం తెలిసిందే..

ఇకపోతే ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరు అంటే అందరూ ప్రభాస్ పేరు చెబుతారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ లెక్కలు మారిపోయాయని చెప్పవచ్చు. పుష్ప 2 సినిమాతో అద్భుతమైన విజయం సాధించి, ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. ముఖ్యంగా హిందీలో కూడా అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా అవతరించడంతో అల్లు అర్జున్ స్టార్ డం భారీగా పెరిగిపోయింది.

వాస్తవానికి అల్లు అర్జున్ కి ఇది ప్రారంభం మాత్రమే. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుని ఉంటే కచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు అయ్యేది. కానీ తన స్టామినాలను నమ్ముకున్నాడు కాబట్టి నేడు నంబర్ వన్ పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ఇదే స్థానంలో కొనసాగాలి అంటే ప్రతిసారి రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయాల్సిన అవసరం లేదు. నిలకడగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేస్తే ఆయన స్థితి పటిష్టంగా ఉంటుందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Allu Arjun Pushpa 2 Success No.1 Pan India Hero 2024 Telugu Heroes In Pan India Prabhas Vs Allu Arjun Allu Arjun Hindi Collections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun: అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.. స్పందించిన హీరో టీమ్Allu Arjun: అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.. స్పందించిన హీరో టీమ్Pushpa 2 theatres controversy: పుష్ప సినిమా ప్రీమియర్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టికెట్ రేట్స్ విపరీతంగా పెంచినా కానీ.. హాట్ కేకు లాగా అమ్ముడుపోయాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో సంధ్య థియేటర్ కి.. అల్లు అర్జున్ సైతం వచ్చి ఈ ప్రీమియర్ చూశారు.
और पढो »

Forbes List: సంపాదనలో నంబర్‌ 1 అల్లు అర్జున్‌.. ఫోర్బ్స్‌ టాప్‌ 10 హీరోల పారితోషికం జాబితా ఇదే!Forbes List: సంపాదనలో నంబర్‌ 1 అల్లు అర్జున్‌.. ఫోర్బ్స్‌ టాప్‌ 10 హీరోల పారితోషికం జాబితా ఇదే!Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్‌ సంపాదనలోనూ తగ్గేదేలే అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్‌ మొదటి స్థానంలో నిలిచాడు.
और पढो »

Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
और पढो »

New Pan 2.0: కొత్త పాన్ కార్డు 2.0 ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డులు పని చేస్తాయా లేవాNew Pan 2.0: కొత్త పాన్ కార్డు 2.0 ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డులు పని చేస్తాయా లేవాPan 2.0 New Digital pan card check the step by step process how to apply for new pan card New Pan 2.0: పాన్ కార్డు 2.0 వచ్చేసింది. ఈ కొత్త పాన్ కార్డు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు అందుబాటులో తీసుకొచ్చింది.
और पढो »

New Pan Card: పాన్ 2.0 ప్రాజెక్టుతో సందేహాలు, పాత పాన్ కార్డు పనిచేస్తుందా లేదా, కొత్తది ఎలా తీసుకోవాలిNew Pan Card: పాన్ 2.0 ప్రాజెక్టుతో సందేహాలు, పాత పాన్ కార్డు పనిచేస్తుందా లేదా, కొత్తది ఎలా తీసుకోవాలిPan 2.0 Project New pan cards will be issued will the old card works New Pan Card: కేంద్ర కేబినెట్ ఇటీవలే పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1435 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది.
और पढो »

Top Hero Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆస్తుల్లో ఈ హీరోను మించిన తోపు లేడు.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ కాదు..Top Hero Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆస్తుల్లో ఈ హీరోను మించిన తోపు లేడు.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ కాదు..Top Hero Net Worth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ హీరోకు ఉన్న ఆస్తులు విలువ.. మిగతా ప్యాన్ ఇండియా హీరోలా ఆస్తులను కలిపినా ఆ హీరో ఆస్తుల దరిదాపుల్లో లేవు. మీరు గెస్ చేసినట్టు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు..
और पढो »



Render Time: 2025-02-15 16:08:52