New Pan Card: పాన్ 2.0 ప్రాజెక్టుతో సందేహాలు, పాత పాన్ కార్డు పనిచేస్తుందా లేదా, కొత్తది ఎలా తీసుకోవాలి

PAN Card समाचार

New Pan Card: పాన్ 2.0 ప్రాజెక్టుతో సందేహాలు, పాత పాన్ కార్డు పనిచేస్తుందా లేదా, కొత్తది ఎలా తీసుకోవాలి
Pan 2.0 ProjectPan Card 2.0 BenefitsHow To Get New Pan Card
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 81 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Pan 2.0 Project New pan cards will be issued will the old card works New Pan Card: కేంద్ర కేబినెట్ ఇటీవలే పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1435 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది.

New Pan Card : పాన్ 2.0 ప్రాజెక్టుతో సందేహాలు, పాత పాన్ కార్డు పనిచేస్తుందా లేదా, కొత్తది ఎలా తీసుకోవాలి

New Pan Card: దేశ ప్రజలకు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లకు ముఖ్య గమనిక. త్వరలో కొత్త పాన్ కార్డు జారీ కానుంది. పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఇక కొత్త పాన్ కార్డు అనివార్యమైంది. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది, పాత పాన్ కార్డ్ పరిస్థితేంటనే వివరాలు తెలుసుకుందాం.PF Balance: పీఎఫ్ వడ్డీ జమయిందా లేదా తెలుసుకోవాలా? ఒక్క క్లిక్​తో చెక్ చేసుకోండిలా..!

New Pan Card: కేంద్ర కేబినెట్ ఇటీవలే పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1435 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ఆమోదంతో ట్యాక్స్ పేయర్లకు చాలా సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడున్న పాన్ కార్డు పని చేస్తుందా లేదా, కొత్త పాన్ కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు ఓకే చెప్పడంతో త్వరలో అందరికీ కొత్త పాన్ కార్డులు అందనున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో ట్యాక్స్ పేయర్లు , పాన్ కార్డు హోల్డర్లు అందరిలో చాలా సందేహాలు తిరుగుతున్నాయి. పాత్ పాన్ కార్డు పని చేస్తుందా లేదా కొత్త పాన్ కార్డు కోసం ఏం చేయాలనేది ప్రధాన సందేహం. ఈ సందేహాలకు నివృత్తి చేసే ప్రయత్నమే ఇది. పాన్ కార్డు 2.0 అనేది పాత పాన్ కార్డుకు అప్‌గ్రేడేషన్. కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది.

ట్యాక్స్ పేయర్లకు మరింత సులభమైన డిజిటల్ సేవలు అందించడంలో భాగంగా పాన్ 2.0 ప్రాజెక్టు ప్రారంభం కానుంది. కొత్త పాన్ కార్డు ద్వారా ట్యాక్స్ పేయర్ల రిజిస్ట్రేషన్, సేవలు వేగవంతమౌతాయి. మొత్తం డేటా ఒకే చోట లభ్యమౌతుంది. ఆన్‌లైన్ విధానంలో ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్టు ఇది. ఇప్పటికే 78 కోట్ల పాన్ కార్డులు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇందులో 98 శాతం పాత పాన్ కార్డు హోల్డర్లే కావడం విశేషం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pan 2.0 Project Pan Card 2.0 Benefits How To Get New Pan Card What Are The Changes In New Pan Card PAN Card Uses

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pan Card Link: డిసెంబర్ 31 వరకూ లింక్ చేయకుంటే మీ పాన్ కార్డు రద్దు, ఎలా చేయాలిPan Card Link: డిసెంబర్ 31 వరకూ లింక్ చేయకుంటే మీ పాన్ కార్డు రద్దు, ఎలా చేయాలిPan Card and Aadhaar Card linking Big alert issued link your pan card by december 31 Pan Card Link Alert: పాన్ కార్డు-ఆధార్ కార్డ్ లింక్ అనేది తప్పనిసరి. మీ పాన్ కార్డును ఆధార్ కార్డులో అనుసంధానం చేయించనట్టయితే పాన్ కార్డు డీయాక్టివేట్ కాగలదు.
और पढो »

New Pan Card: হয়ে গেল বড় ঘোষণা! বদলে ফেলতে হবে প্যান কার্ড, নতুন কী থাকছে?New Pan Card: হয়ে গেল বড় ঘোষণা! বদলে ফেলতে হবে প্যান কার্ড, নতুন কী থাকছে?New Pan Card Pan 2 point 0 with QR code announced by Union Minister Ashwini Vaishnaw
और पढो »

PAN 2.0: QR Code वाला नया PAN Card, जानिए क्या है इसमें खास, कितना लगेगा चार्ज?PAN 2.0: QR Code वाला नया PAN Card, जानिए क्या है इसमें खास, कितना लगेगा चार्ज?PAN Card With QR Code: अब पैन कार्ड को लेकर प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व वाली कैबिनेट में बड़ा फैसला लिया गया है और इसके तहत पुराने कार्ड की जगह क्यूआर कोड वाला पैन कार्ड जारी किया जाएगा.
और पढो »

Aadhar: ఆధార్‌ కార్డుదారులకు బంపర్‌ న్యూస్‌.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?Aadhar: ఆధార్‌ కార్డుదారులకు బంపర్‌ న్యూస్‌.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?Aadhar Update: ఆధార్‌ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్‌ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేసుకునేందుకు గడువు పెంచింది.
और पढो »

New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules and Regulations from December 1 in pan card, aadhaar, lpg gas, atm card December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు.
और पढो »

Aadhaar Card Alert: డిసెంబర్ 14 తరువాత మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు, వెంటనే ఈ పని పూర్తి చేయండిAadhaar Card Alert: డిసెంబర్ 14 తరువాత మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు, వెంటనే ఈ పని పూర్తి చేయండిAadhaar Card may cancel after december 14 do complete the process Aadhaar Card Alert: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం దేశవ్యాప్తంగా 65 వేల ఆధార్ కార్డులు రద్దు కావచ్చు. డిసెంబర్ 14లోగా ఆ పని పూర్తి చేయకుంటే కచ్చితంగా ఈ కార్డులు రద్దవుతాయి.
और पढो »



Render Time: 2025-02-16 13:46:49