Parents Committed Suicide In Nandyal Kurnool: కొడుకు చేసిన ఆన్‌లైన్ బెట్టింగ్‌లు భార్యాభర్తలకు యమపాశమైంది.. ఐదెకరాలు అమ్మినా కూడా అప్పు తీరకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాKriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..
Tragic Incident: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారాలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు యమపాశాలవుతున్నాయి. బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే ఈ అప్పుల బెడద కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా కుమారుడు చేసిన బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు పొలాలు విక్రయించారు. అయినా కూడా అప్పు గుదిబండగా ఉండడంతో ఆ తల్లిదండ్రులు మస్తాపానికి గురయ్యారు.
గ్రామంలోని తమ వ్యవసాయ పొలానికి మంగళవారం రాత్రి మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి చేరుకున్నారు. కొద్దిసేపటికి క్రిమి సంహారక మందు సేవించి ఇద్దరూ పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున సమీప పొలాల రైతులు వచ్చి చూసేసరికి వారిద్దరూ అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.JanasenaViral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..
Online Betting Abdullahpuram Velugodu Atmakur Nandyal Son Online Debts Crime News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Union Budget 2024 Updates: బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత, ఆ 15 వేల కోట్లు గ్రాంట్ కాదు, అప్పుUnion Finance minister Nirmala Sitharaman clarity on 15 thousand crores funds Union Budget 2024 Updates: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంతో అందరూ ఆనందపడ్డారు
और पढो »
Union Budget 2024 Updates: ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపుUnion Budget 2024 Updates finance minister Nirmala sitaraman announced 15 thousand crores కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత దక్కింది.
और पढो »
Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!Pan Card: పాన్ కార్డ్ అనేది ప్రస్తుతం కాలంలో ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు.మీరు టాక్స్ ఫైల్ చేయాలన్న,బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి.
और पढो »
YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Indian Top Directors: రాజమౌళి సహా బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ దర్శకులు వీళ్లే..Indian Top Directors: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల మార్క్ అనే మైలు రాయిని అందుకుంది. ఆ తర్వాత జక్కన్న బాటలో పలువురు దర్శకులు ఈ ఫీట్ ను అందుకున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ కూడా ‘కల్కి’ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు.
और पढो »
Sri Reddy: శ్రీ రెడ్డికి ఏమైంది.. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది.. ? కారణం ఆ హీరోనేనా..!Sri Reddy: శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. తాజాగా ఈమె నేను చనిపోతున్నా అంటూ శ్రీరెడ్డి సంచలన పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
और पढो »