Sri Reddy: శ్రీ రెడ్డికి ఏమైంది.. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది.. ? కారణం ఆ హీరోనేనా..!

Sri Reddy समाचार

Sri Reddy: శ్రీ రెడ్డికి ఏమైంది.. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది.. ? కారణం ఆ హీరోనేనా..!
Sri Reddy SuicidePawan KalyanTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Sri Reddy: శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. తాజాగా ఈమె నేను చనిపోతున్నా అంటూ శ్రీరెడ్డి సంచలన పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Sri Reddy : శ్రీ రెడ్డికి ఏమైంది.. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది.. ? కారణం ఆ హీరోనేనా..!: శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. తాజాగా ఈమె నేను చనిపోతున్నా అంటూ శ్రీరెడ్డి సంచలన పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. Sri Reddy : శ్రీరెడ్డి అప్పట్లో సినీ నటుడు జనసేనాని పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన ఆమె చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి.

అప్పటి నుంచి దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడం మొదలు పెట్టింది.అంతేకాదు అప్పట్లో తనకు న్యాయం చేయాలంటే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అర్ధనగ్నంగా ప్రదర్శన చేసి సంచలనం రేపింది శ్రీరెడ్డి. గత కొన్నేళ్లుగా తనకు ఎక్కువగా సూసైడ్ థాట్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. తనను తెలుగు దేశం పార్టీతో పాటు జనసేన, మీడియా టార్గెట్ చేసి మరి టార్చర్ పెడుతున్నట్టు పేర్కొంది.వీళ్ల టార్చర్ భరించలేక తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని తన లేఖలో పేర్కొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sri Reddy Suicide Pawan Kalyan Tollywood Telugu Cinema

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
और पढो »

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
और पढो »

Kishan Reddy: కిషన్ రెడ్డికి మరో అత్యున్నత పదవిని కట్టబెట్టిన మోడీ..Kishan Reddy: కిషన్ రెడ్డికి మరో అత్యున్నత పదవిని కట్టబెట్టిన మోడీ..Kishan Reddy: కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూన్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ మరో కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కిషన్ రెడ్డి కీలక వ్యక్తిగా మారారు.
और पढो »

Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..Konda Vishweshwar Reddy: 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో పదవి దక్కింది. ప్రధాన నరేంద్ర మోడీ లోక్ సభలో ఈయన కీలక పదవి కట్టబెట్టింది.
और पढो »

Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »

Olympic Medal: క్రీడాకారులు ఒలింపిక్ పతకాన్ని ఎందుకు కొరుకుతారు.. అసలు కారణం ఏంటో తెలుసా?Olympic Medal: క్రీడాకారులు ఒలింపిక్ పతకాన్ని ఎందుకు కొరుకుతారు.. అసలు కారణం ఏంటో తెలుసా?Olympic medal story: ప్రస్తుతం ప్రపంచ క్రీడలు పారిస్ లో జరుగుతున్నాయి. అనేక మంది క్రీడాకారులు, ఆయా క్రీడాంశాలలో తమ సత్తాచాటుతున్నారు. ఇదిలా ఉండగా.. క్రీడాకారులు మెడల్స్ ను గెలుచుకున్నాక మాత్రం దాన్ని ఒకసారి కొరికి మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు.
और पढो »



Render Time: 2025-02-21 03:36:46