Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన ఓవైసీ బ్రదర్స్ ను ఏకీ పారేశారు. దీంతో మళ్లీ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.
Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సనాతన ధర్మంకోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సనాతన ధర్మం కోసం ఎంతదూరమైన వెళ్లేందుకైన వెనుకాడనని కూడా స్పష్టం చేసిన చేశారు. తాజాగా, పవన్ కళ్యాణ్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వెళ్లారు. ఆయన రెండు రోజుల పాటు అంటే.. 16, 17 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ గతంలో అనేక సంచలన నిర్ణయాలను తీసుకుందన్నారు. ఆర్టికల్ 370, అయోధ్య భవ్యరామమందిరం వంటివి చాలా ఉన్నాయన్నారు. అంతే కాకుండా.. దేశంలోని జాతీయ రహాదారులు, 4 కోట్ల రైతులకు పంట బీమాను బీజేపీ అందించిదన్నారు. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చిందని స్పష్టం చేశారు.
ఇలాంటి తరుణంలో డేగ్లూర్ నియోజకర్గ అభివృద్ధి చాలా కీలకమని తెలిపారు.. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని.. ప్రభుత్వ విశ్రాంతి గృహం, డేగ్లూర్, బిలోమీ పోలీస్ స్టేషన్లు, కోర్టుల నిర్మాణం, హేమంత్ పంత్ ఆలయ నిర్మాణం, కుందల్ వాడీ బేవలీ రోడ్డు మార్గం నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు.
APSRTC: బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఇక నుంచి జర్నీలో 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే..
Maharashtra Mahatythi Chapathrapathi Shivaji Maharaj Sanathana Dharma Deputy CM Pawan Kalyan Pawan Kalyna Speech In Deglur Asaduddion Owaisi Owaisi Brothers Pm Modi CM Chandrababu Naidu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుందా.. ? అందుకే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లారా. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో హోం మినిస్టర్ పై పవన్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.
और पढो »
Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోందిAndhra pradesh Deputy Cm Pawan Kalyan Sudden Delhi Tour to meet amit shah Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణం
और पढो »
Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
और पढो »
Pawan Kalyan Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దుతగా పవన్ కళ్యాణ్ ప్రచారం..Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు దోచుకున్నాడు పవన్ కళ్యాణ్.
और पढो »
Pawan Kalyan Comments: వైసీపీకు లబ్ది చేకూరుస్తున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసాYsr Congress Party gaining with ap deputy cm pawan kalyan comments Pawan Kalyan Comments: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతున్నాయి.
और पढो »