Revanth Reddy Hot Comments On Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ను వెనకేసుకొస్తూనే.. దేశం కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేదేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఆయన సినిమా తీశారు. ఇంటికి వెళ్లారు. వాళ్లు డబ్బులు పెట్టారు.. సంపాదించారు. అంతేకానీ దేశం కోసం ఏం చేశారు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
'అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ11గా పోలీసులు పెట్టారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు?' అని రేవంత్ రెడ్డి నిలదీశారు. 'హోం శాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించి రిపోర్ట్ నాకు తెలుసు' అని తెలిపారు. 'సినిమా కోసం పైసలు పెట్టారు. పైసలు సంపాదించారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు' అని కొట్టిపారేశారు. 'అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చి సినిమా చూసి వెళ్లిపొకుండా కారులో నుంచి బయటకు చూస్తూ హంగామా చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.KT Rama Rao
Revanth Reddy Pushpa 2 The Rule Movie New Delhi Revanth Reddy Sensational Comments On Allu Arjun Telangana Police Revanth Reddy Interview Allu Arjun Arrest Chikkadapally Police Chanchalguda Jail Sandhya Theater Stampede
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నేనేమీ చేసేది లేదుRevanth Reddy Reacts About Allu Arjun Arrest: తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఢిల్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
और पढो »
Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణRevanth Reddy Back Step Gautam Adani Rs 100 Cr Donation: గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.
और पढो »
Allu Arjun: రేవంత్ రెడ్డి పేరు మరోసారి మర్చిపోరు.. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక పెద్ద కథ ఇదేనా..!Allu Arjun Arrest: ఈరోజు మధ్యాహ్నం.. అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంతకుముందే..జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి అల్లు అర్జున్.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు.
और पढो »
Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »
Revanth Reddy: మూసీలో కిషన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రక్షాళన చేస్తాRevanth Reddy Hot Comments On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో పడుకోవడం కాదు ఆత్మహత్య చేసుకున్నా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
और पढो »
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలుYsrcp leader Lakshmi parvathi sensational comments on allu arjun arrest పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »