Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో జబర్దస్‌ బైక్.. డిజైన్‌ చూడడానికి రెండు కళ్లు చాలవు!

Royal Enfield Scram 440 समाचार

Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో జబర్దస్‌ బైక్.. డిజైన్‌ చూడడానికి రెండు కళ్లు చాలవు!
New Royal Enfield Scram 440Royal Enfield Scram 440 PriceRoyal Enfield Scram 440 Top Speed
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మార్కెట్‌లో కొత్త స్క్రామ్ 440 మోటర్‌ సైకిల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కావడమే కాకుండా ప్రత్యేకమైన లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Royal Enfield Scram 440 : రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో జబర్దస్‌ బైక్.. డిజైన్‌ చూడడానికి రెండు కళ్లు చాలవు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త స్క్రామ్ 440 మోటర్‌ సైకిల్‌ అద్భుతమైన డిజైన్‌తో లాంచ్‌ కాబోతంది. అంతేకాకుండా ఇది ప్రీమియం టెక్నాలజీతో రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మోటర్‌ సైకిల్‌ థీమ్‌ పరంగా చాలా కొత్త లుక్‌లో కనిపించబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో విడుదల కానుంది. అయితే ఈ మోటర్‌ సైకిల్‌ను కంపెనీ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో గత బైక్‌ల కంటే అద్భుతమైన ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి.ఈ స్క్రామ్ 411 లుక్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఇక Scrum 440 మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన కొత్త ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఎంతో శక్తివంతమైన LED హెడ్‌లైట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో బల్బ్ ఇండికేటర్లు లభించనున్నాయి. అంతేకాకుండా కంపెనీ ఈ మోటర్‌ సైకిల్‌లో మొబైల్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కోసం USB టైప్ A ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ట్రిప్డ్ పాడ్ నావిగేషన్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

New Royal Enfield Scram 440 Royal Enfield Scram 440 Price Royal Enfield Scram 440 Top Speed

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »

Royal Enfield Scram 440 हुई पेश, दमदार इंजन के साथ मिला ज्यादा पावर और टॉर्कRoyal Enfield Scram 440 हुई पेश, दमदार इंजन के साथ मिला ज्यादा पावर और टॉर्कRoyal Enfield Scram 440 Unveiled भारत में रॉयल एनफील्ड स्क्रैम 440 को पेश कर दिया गया है। इसका डिजाइन पिछले Scram 411 के जैसा ही दिया गया है लेकिन इसमें एलईडी हेडलाइट और फंकी कलर स्कीम नए दिए गए हैं। साथ ही इसमें पिछले वाले के मुकाबले ज्यादा दमदार इंजन दिया गया है जो ज्यादा पावर और टॉर्क जनरेट करता...
और पढो »

Flying Flea C6 Electric Bike: కుర్రాళ్లకు కిక్కిచ్చే న్యూస్.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి తొలి ఈవీ బైక్!Flying Flea C6 Electric Bike: కుర్రాళ్లకు కిక్కిచ్చే న్యూస్.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి తొలి ఈవీ బైక్!Royal Enfield Flying Flying Flea C6 Electric Bike: ఇటలీలోని మిలన్ నగరంలో జరుగుతున్న ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్ షో EICMA 2024లో తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీని పరిచయం చేయడంతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ C6ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
और पढो »

Jharkhand Election Result 2024: జార్ఖండ్ ఎలక్షన్ రిజల్ట్స్.. ఆదివాసీ అడ్డాలో పాగా వేసేదెవరో..!Jharkhand Election Result 2024: జార్ఖండ్ ఎలక్షన్ రిజల్ట్స్.. ఆదివాసీ అడ్డాలో పాగా వేసేదెవరో..!Jharkhand Election Result 2024: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు నెలవైన జార్ఖండ్ రాష్ట్రంలో గత రెండు పర్యాయాలు రాజకీయంగా ఐదేళ్లు అక్కడ ప్రభుత్వం పరిపాలన పూర్తి చేసుకుంది.
और पढो »

Jio New Recharge Plan: జియో నుంచి మరో పవర్‌ఫుల్ ప్లాన్, 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీజీ డేటాJio New Recharge Plan: జియో నుంచి మరో పవర్‌ఫుల్ ప్లాన్, 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీజీ డేటాReliance Jio added one more powerful recharge plan of 999 Rupees Jio New Recharge Plan: రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియా కంపెనీలు వివిధ రకాల ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో ఆఫర్ చేసే ప్లాన్స్ కాస్త ఆకర్షణీయంగా ఉంటాయి.
और पढो »

AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »



Render Time: 2025-02-16 13:42:04