RBI Repo Rate : వరుసగా పదోసారి రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం..ఈఎంఐ తగ్గుతుందని ఆశించే వారికి తప్పని నిరాశ

RBI Repo Rate समाचार

RBI Repo Rate : వరుసగా పదోసారి రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం..ఈఎంఐ తగ్గుతుందని ఆశించే వారికి తప్పని నిరాశ
Repo RateHome Loan EMIInterest Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

RBI October MPC Review: ఆర్బిఐ వరుసగా పదో సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా కాలంగా ఈఎంఐ భారం తగ్గుతుందని ఆశించిన రుణగ్రహితలకు షాక్ తగిలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

RBI Repo Rate : వరుసగా పదోసారి రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం..ఈఎంఐ తగ్గుతుందని ఆశించే వారికి తప్పని నిరాశ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడు రోజుల భేటీ అనంతరం కీలకమైన వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటే... ఇందులో భాగంగా ద్రవ్యోల్బనాన్ని అదుపులో ఉంచేందుకు వరుసగా పదవ సారి రెపోరేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెపోరెట్లు 6.5% చొప్పున ఉన్నాయి. రెపోరేట్లు అనేవి ఆర్బిఐ బ్యాంకులకు అందించే రుణంపై వసూలు చేసే వడ్డీ. బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాన్ని పొంది ఆ డబ్బును కస్టమర్లకు రుణం రూపంలో అందిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Repo Rate Home Loan EMI Interest Rate Benchmark Interest Rate

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pitru Paksham 2024: ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకి పితృపక్షంలో ఈ ఒక్క పనిచేస్తే.. మోక్షంతో పాటు.. స్వర్గలోకాలు..Pitru Paksham 2024: ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకి పితృపక్షంలో ఈ ఒక్క పనిచేస్తే.. మోక్షంతో పాటు.. స్వర్గలోకాలు..Pitru paksham effect: పితృపక్షంలో ఆత్మహత్యలు చేసుకున్న వారికి కొన్ని కూడా పరిహారాలను జ్యోతిష్య పండితులు సూచించారు. ఇవి పాటిస్తే వారికి ముక్తి దొరుకుందని చెప్తుంటారు.
और पढो »

Health Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా తగ్గే అవకాశం.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయంHealth Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా తగ్గే అవకాశం.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయంHealth Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
और पढो »

Special FD Scheme: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 180 రోజుల డిపాజిట్‎లపై భారీ వడ్డీ ఆఫర్.. లక్షకు ఎంత వడ్డీ వస్తుందంటే?Special FD Scheme: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 180 రోజుల డిపాజిట్‎లపై భారీ వడ్డీ ఆఫర్.. లక్షకు ఎంత వడ్డీ వస్తుందంటే?FD Scheme: ఆర్బీఐ రెపో రేట్లను గరిష్ట స్థాయిలోనే ఉంచగా..చాలా బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అంతేకాదు ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు కూడా పెంచుతున్నాయని చెప్పవచ్చు. ఈమధ్య చాలా బ్యాంకులు స్పెషల్ స్కీమ్స్ ను ఆఫర్ చేస్తున్నాయి.
और पढो »

Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
और पढो »

Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..3 Days Bank Holidays: ఈ నెల అంటే సెప్టెంబర్‌ మాసం సగం రోజులు బ్యాంకులకు సెలవు దినాలు వచ్చాయి. అయితే, ముఖ్యంగా ఈవారం వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
और पढो »

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »



Render Time: 2025-02-13 19:06:51