Special FD Scheme: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 180 రోజుల డిపాజిట్‎లపై భారీ వడ్డీ ఆఫర్.. లక్షకు ఎంత వడ్డీ వస్తుందంటే?

Jana Small Finance Bank Fixed Deposit Interest Rat समाचार

Special FD Scheme: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 180 రోజుల డిపాజిట్‎లపై భారీ వడ్డీ ఆఫర్.. లక్షకు ఎంత వడ్డీ వస్తుందంటే?
Jana Small Finance Bank
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 3 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 16%
  • Publisher: 63%

FD Scheme: ఆర్బీఐ రెపో రేట్లను గరిష్ట స్థాయిలోనే ఉంచగా..చాలా బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అంతేకాదు ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు కూడా పెంచుతున్నాయని చెప్పవచ్చు. ఈమధ్య చాలా బ్యాంకులు స్పెషల్ స్కీమ్స్ ను ఆఫర్ చేస్తున్నాయి.

Special FD Scheme: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 180 రోజుల డిపాజిట్‎లపై భారీ వడ్డీ ఆఫర్.. లక్షకు ఎంత వడ్డీ వస్తుందంటే?

వీటి కింద సాధారణ డిపాజిట్లు కంటే అధిక వడ్డీ ఆఫర్ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడో చిన్న బ్యాంకు స్పెషల్ స్కీమ్ ను లాంఛ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. small finance bank : మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా. అయితే ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. అయితే టెన్యూర్ ను భట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని బ్యాంకులు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమును లాంచ్ చేస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jana Small Finance Bank

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Home Loan Interest Rates: దేశంలోని టాప్ 9 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఏ బ్యాంకులో ఎంతHome Loan Interest Rates: దేశంలోని టాప్ 9 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఏ బ్యాంకులో ఎంతHousing Loan Interest Rates of top 9 Public and private banks check here Home Loan Interest Rates: ఆర్బీఐ గత 18 నెలలుగా రెపో రేటు మార్చకుండా యధాతధంగా ఉంచింది. గత వారం కొత్త పాలసీ ప్రకటించడంతో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సమీక్షించనున్నాయి.
और पढो »

Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీHighest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీHighest FD Interest Rates : దేశంలో ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి.
और पढो »

FD Rates: ఇది కదా కావాల్సింది.. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటుFD Rates: ఇది కదా కావాల్సింది.. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటుSenior Citizen FD Interest Rates 2024 : సీనియర్ సిటిజన్లకు ఈనెలలో బ్యాంకులు శుభవార్త చెప్పాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈక్రమంలో సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.10శాతం మేర వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

FD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFixed Deposit Schemes Interest Rates Shriram finance giving highest interest rate FD Interest Rates: ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా ముందుగా కన్పించే ప్రత్యామ్నాయం ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఎందుకంటే ఇందులో రిస్క్ ఉండదు.
और पढो »

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే విజయవాడ అంత అతలా కుతలమవుతుంది వరద నీరుతో కకావికలం అవుతున్న సందర్భంలో విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది.
और पढो »



Render Time: 2025-02-13 21:49:01