RGV: ఎవడికి భయపడ.. ఎక్కడికి పారిపోలే.. ఆర్జీవి హాట్ కామెంట్స్ వైరల్..

Ram Gopal Varma समाचार

RGV: ఎవడికి భయపడ.. ఎక్కడికి పారిపోలే.. ఆర్జీవి హాట్ కామెంట్స్ వైరల్..
Ongole PoliceVyuham Movie ControversyRGV Arrest
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 95 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

RGV: తన కోసం ఏపీ పోలీసుల గాలింపు, నోటీసులపై డైరెక్టర్ ఆర్జీవీ (Ram Gopal Varma) తాజాగా స్పందించారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదన్నారు. ఇంతోటి దానికి వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.

RGV: తన కోసం ఏపీ పోలీసుల గాలింపు, నోటీసులపై డైరెక్టర్ ఆర్జీవీ తాజాగా స్పందించారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదన్నారు. ఇంతోటి దానికి వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.PF Balance: పీఎఫ్ వడ్డీ జమయిందా లేదా తెలుసుకోవాలా? ఒక్క క్లిక్​తో చెక్ చేసుకోండిలా..!

Ram Gopal Varma: ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో తమపై అసభ్యకరమైన పోస్టులతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోసాని, శ్రీ రెడ్డితో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ బుక్ అయ్యాయి.వైసీపీ నేతలు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం తమపై కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుందని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇకపై భవిష్యత్తులో ఎవరు హద్దులు మీరకుండా..

ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నానని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు.ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా వివాదం అయ్యింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లతో పాటు లోకేష్ లపై అనుచితంగా సీన్లు తీయడమే కాకుండా సినిమాపై ప్రశ్నించిన వారిపై వ్యంగ్యంగా మాట్లాడారు.

అటు సోషల్ మీడియాలోనూ అసభ్యంగా, అవమానకరంగానూ పోస్టులు పెట్టారు. దీంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆర్జీవీని కలిసి నోటీసులు అందజేశారు.

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Akkineni NagarjunaTop Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ongole Police Vyuham Movie Controversy RGV Arrest Ram Gopal Varma Bail Petition Ap High Court Ram Gopal Varma Missing

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ponguleti: సీఎం మార్పుపై పొంగులేటి హాట్ కామెంట్స్..Ponguleti: సీఎం మార్పుపై పొంగులేటి హాట్ కామెంట్స్..Ponguleti: తెలంగాణలో అతి త్వరలో సీఎం మార్పు ఉండబోతుందంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు.
और पढो »

Srikanth Iyengar: క్షమాపణలు చెప్పడానికి కూడా టైమ్ కావాలా.. శ్రీకాంత్ అయ్యంగార్ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..Srikanth Iyengar: క్షమాపణలు చెప్పడానికి కూడా టైమ్ కావాలా.. శ్రీకాంత్ అయ్యంగార్ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..srikanth iyengar interview, Srikanth Iyengar, srikanth iyengar about rgv, srikanth iyengar comments on rgv
और पढो »

Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
और पढो »

Renu Desai Second Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. కామెంట్స్ వైరల్..Renu Desai Second Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. కామెంట్స్ వైరల్..Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలియని పవర్ స్టార్ అభిమాలుండరు. పవన్ తో విడాకులు తీసుకున్నా.. పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఇద్దరు కలిసిపోతారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంమన్నారంటే..
और पढो »

Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?Uttar pradesh: యోగి సర్కారు దీపావళి వేళ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

Nayanthara: అల్లుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..?.. పండగ పూట ఇదేం కుంపటి..Nayanthara: అల్లుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..?.. పండగ పూట ఇదేం కుంపటి..Nayanthara-vignesh shivan: నయన తార తల్లి పండగ వేళ అల్లుడికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిందంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-16 12:58:37