Raghunandan Rao:బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. దేశప్రధాని గురించి మాట్లాడే స్థాయి, రేవంత్ కు లేదన్నారు. నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హితవు పలికారు.
Happy Hanuman Jayanti 2024దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కులేదని బీజేపీ రఘనందన్ రావు అన్నారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘనందన్ రావు హనుమాన్ జయంతి రోజున ఆగ్రహాంతో ఊగిపోయారు. అంతేకాకుండా.. రేవంత్ కన్నా.. తాను రెండు ఆకులు ఎక్కువే చదివానంటూ ఫైర్ అయ్యారు. పీఎం మోదీ వెన్నులో వణుకు పుట్టిందని ఇటీవల తెలంగాణ సీఎంరేవంత్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా, బీజేపీ ఎంపీ అభ్యర్థి దుబ్బాక రఘనందన్ రావు కౌంటర్ ఇచ్చారు.
Komatireddy Venkat Reddy: కేసీఆర్ ఉంటడో పోతడో తెల్వదు.. పండుగ పూట సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నుజైలు కు పంపడం ఖాయమంటూ వ్యాఖ్యలుచేస్తున్నారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉరివేసుకున్న కూడా ఆయనకు ప్రజలు అధికారం ఇవ్వరంటూ వ్యాఖ్కలు చేస్తున్నారు. మరోవైపు.. మాజీ సీఎం కేసీఆర్ బస్సుపై కాదు కాదా... మోకాళ్లపై తెలంగాణ అంతట యాత్రలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ ఉంటడో పోతాడో తెల్వదు... తాను మాట్లాడుతున్నది.. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకు వెళ్లడం గురించి అని చమత్కరించారు.
బీఆర్ఎస్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త మోసం మొదలపెట్టాడని వ్యాఖ్యలు చేశారు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేశాడు. అమలకు సాధ్యంకానీ హమీలన్ని ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారన్నారు. ప్రజలు ఎమైన అడిగితే నోటికొచ్చినట్లు తిడుతూ దాడులు చేస్తున్నారన్నారు. ఇక.. ఇప్పుడు రుణమాఫీ ఆగస్ట్ 15 నాడు అందరికి చేస్తానంటూ పార్లమెంట్ ఎన్నికల కోసం మరో మోసానికి సీఎంకేసీఆర్ కొత్త మోసానికి తెరతీశారన్నారు. మోసం పార్ట్ 2 కోసం రేవంత్ ఇప్పటినుంచి ప్రచారం చేస్తున్నడని గుర్తు చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న, పదో తరగతి ఫలితాలు 30న, ఎలా చెక్ చేసుకోవాలంటేPemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి..
Pm Modi CM Revanth Reddy Loksabha Elections 2024 Dubbaka Mp Candidate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harish Rao: రేవంత్ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్ రావుHarish Rao Fire On Revanth Reddy In Medak Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ స్థానం హాట్ హాట్ రాజకీయాలకు వేదికగా మారింది. మెదక్ రాజకీయాలు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావుగా మారాయి. మరోసారి రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
और पढो »
Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్ రావుHarish Rao Hot Comments On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు రెచ్చిపోయారు. అసలు రేవంత్ ముఖ్యమంత్రేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
और पढो »
Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలనం.. రేవంత్ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంDharmapuri Arvind Invites To Revanth Reddy In BJP: ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. తాజాగా రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
और पढो »
Revanth Predicts: ఐదు రాష్ట్రాల్లో మోదీ కల నెరవేరదు భారీ షాక్ తప్పదు.. రేవంత్ రెడ్డి జోష్యంBJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
और पढो »
BJP Madhavi Latha: యూట్యూబ్ ఆపి జనంలోకి వెళ్లు.. మాధవీలతకు హైకమాండ్ క్లాస్.. అసలేం జరిగిందంటే..?BJP Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై, బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మాధవీలత బీజేపీ స్థానిక నేతలను పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. అదేవిధంగా..
और पढो »