Harish Rao Fire On Revanth Reddy In Medak Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ స్థానం హాట్ హాట్ రాజకీయాలకు వేదికగా మారింది. మెదక్ రాజకీయాలు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావుగా మారాయి. మరోసారి రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?తెలంగాణ రాజకీయాల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న హరీశ్ రావు.. మరోసారి ఘాటుగా స్పందించారు. మెదక్ ఎంపీ సీటుపై సవాళ్లు, విమర్శల ధాటి పెంచారు.
'అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి' అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. 'ఉరికిచ్చి కొడ్తా, పేగులు మెడలే వేసుకుంటా, బొందపెడ్తా, మానవ బాంబునవుతా అంటున్నావు. ఇవేనా సీఎం మాట్లాడ్లాల్సింది?' అని మరోసారి ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నావు.. కేసులు పెడుతున్నావని చెప్పారు. 'డిసెంబ్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని వంద రోజులు దాటినా చేయనందుకు చెంపలేసుకుని 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పు' అని హరీశ్ రావు సవాల్ విసిరారు.
'బీఆర్‌ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని లోకల్.. ఆయన మెదక్‌లోనే స్థిరపడిన ఓటర్. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరికి పోయింది నువ్వు' అని గుర్తు చేశారు. 'నా ఎత్తుతో రేవంత్‌కు ఏం పని?' అని ప్రశ్నించారు. రైతుల గురించి ఆలోంచి, సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమ్మీదికి రావాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంటుకు వెళ్లాలి అని తెలిపారు.
'అకాల వర్షాలతో కష్టాల పాలైన రైతులను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైమ్ దొరకడం లేదా?' అని హరీశ్ రావు ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులు వీహెచ్, మోత్కుపల్లిలనే కలవడం లేదు.. ఇదేనా ప్రజా పాలన? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే బదులు ప్రజల కష్టాలు తీర్చు అని సూచించారు. కేసీఆర్‌ను తిడుతూ కాలక్షేపం చేయడం కాదు హామీలను నెరవేర్చు అని హితవు పలికారు. మెదక్‌లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిKakinada District
Revanth Reddy Medak Lok Sabha Lok Sabha Elections Brs Party
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్ రావుHarish Rao Hot Comments On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు రెచ్చిపోయారు. అసలు రేవంత్ ముఖ్యమంత్రేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
Harish Shankar Letter: కెలుక్కుంటాను అంటే రా చూస్కుందాం హరీశ్ శంకర్ సంచలన లేఖHarish Shankar Letter On Chota K Naidu Commnts: తెలుగు సినీ పరిశ్రమలో మాటల తూటాలు పేలాయి. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ మధ్య రా చూస్కుందాం అనే స్థాయిలో వివాదం రాజుకుంది. కాస్కో అంటూ సవాళ్ల పర్వం కొనసాగింది.
और पढो »
Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలనం.. రేవంత్ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంDharmapuri Arvind Invites To Revanth Reddy In BJP: ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. తాజాగా రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
और पढो »
Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
और पढो »
Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?Supreme Court Probe Cash For Vote Case: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? వాళ్లిద్దరూ మళ్లీ ఓటుకు నోటు కేసులో చిక్కుకుంటారా? అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
और पढो »
V Hanumanth Rao: భట్టి నాపై పగబట్టిండు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ హనుమంత్ రావు..Telangana Congress Party: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టీవిక్రమార్క పగబట్టారని అన్నారు. ఆయనను రాజకీయాల్లో తానే తీసుకొచ్చానంటూ గుర్తు చేశారు. కనీసం విక్రమార్కకు ఆ కృతజ్ఞత కూడా లేదంటూ వీహెచ్ మండిపడ్డారు.
और पढो »