Telangana Congress Party: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టీవిక్రమార్క పగబట్టారని అన్నారు. ఆయనను రాజకీయాల్లో తానే తీసుకొచ్చానంటూ గుర్తు చేశారు. కనీసం విక్రమార్కకు ఆ కృతజ్ఞత కూడా లేదంటూ వీహెచ్ మండిపడ్డారు.
ఈ ఘటనతో కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లో ఇప్పటికే వర్గపోరు ఉంటుందనే వార్తలు ఎల్లప్పుడు ప్రచారంలో ఉంటాయి. కొందరు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లంతా, సీఎం అభ్యర్థులే అనుకుంటారని రాజకీయాల్లో చర్చ కొనసాగుతుంటుంది. ఇదిలా ఉండగా.. బహిరంగాంగానే కొందరు సీనియర్లు ఒకరిపై అవాకులు, చవాకులు పేల్చుకున్న సందర్భాలు కొకొల్లలు. ఇదిలా ఉండగా...
Heavy Rainfall In Hyderabad: చల్లబడిన భాగ్య న'గరం'.. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం.. పవర్ కట్.. అంతేకాకుండా.. రాహుల్ గాంధీ పాదయాత్రలో కూడా ఎంతో యాక్టివ్ గా పాల్గొని, జనసమీకరణ చేయడంలో కీలక పాత్ర పొందాడు. దీంతో హైకమాండ్ నాయకుల దగ్గర రేవంత్ మంచి మార్కులు కొట్టేశాడు.దీన్ని బెస్ గా తీసుకుని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు... తాను రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఇక.. అప్పటి నుంచి భట్టీ తనపై గుర్రుగా ఉన్నాడని,పగబట్టాడని వీ హనుమంత్ రావ్ అన్నారు. గతంలో భట్టీ అన్నకు టికెట్ ఇప్పిస్తే.. భట్టి తన కాళ్లుమొక్కాడని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు మాత్రం.. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా భట్టీ ప్రవర్తిస్తున్నాడని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారరని మండిపడ్డాడు. భట్టీని ఉద్దేషించి ఇంత స్పీడ్ ఎక్కువైతే ఎట్లా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం రచ్చగా మారింది.దీనిపై అపోసిషన్ లీడర్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అనేక సందర్భాలలో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Election 2024 - B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే.. మీ రాశి కూడా ఉందా?Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..
V Hanumanth Rao Deputy CM Mallu Bhatti Vikramarka CM Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »
Revanth Reddy: కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »
Sri Rama Navami 2024: శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్.. అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..Mamatha banerjee: ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్ లోని దినాజ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలను, శోభాయాత్రలను ఎలాంటి అంతరాయంలేకుండా జరుపుకుంటామని అన్నారు.
और पढो »
BJP Madhavi latha: మసీదు ముందు రామబాణం వేసిన మాధవీలత.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..MP Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవీలతపై మండిపడ్డారు. శ్రీ రామనవమి శోభాయాత్ర రోజున.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీల ఓల్డ్ సిటీలో మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.
और पढो »
Toilet Cleaner Mixed Food: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇచ్చారు.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..Toilet Cleaner Mixed Food: జైలు సిబ్బందిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుమ్రాకు ప్రతిరోజు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇస్తున్నారన్నారు. దీంతో తన భార్య కడుపునొప్పి సమస్యతో బాధపడుతుందని కోర్టులో ఇమ్రాన్ చెప్పారు.
और पढो »
MLC K Kavitha: ఇది సీబీఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ.. కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత..Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు కవితకు ఈనెల 23 వరకు జూడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
और पढो »