IMD Rain Alert In AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గత నెలలో కూడా మూడు నాలుగు అల్పపీడనలు ఏర్పడిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ నెలలో కూడా అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండీ ముందుగానే హెచ్చరించింది.బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తీరం చేరే సమయానికి బలహీన పడుతోంది. దీంతో ఏపీలోకి ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి రెండు రోజుల పాటు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతంలో ప్రతి ఆవర్తనం కొనసాగుతుంది.
ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ, రాత్రుల్లో ఈ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోతుంది. అయితే, నవంబర్ 11 వరకు ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..
IMD Rain Warning Low Pressure System Bay Of Bengal Heavy Rains Andhra Pradesh Heavy Rains Telangana Weather Update AP Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »
IMD Red Alert: ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికCyclone Alert to Andhra pradesh heavy to severe heavy rains in coming 3 days Severe Heavy Rains Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడుతోంది.
और पढो »
Rain Alert to AP: హైఅలర్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..!IMD Predicts Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి.
और पढो »
AP: మళ్లీ అల్పపీడనం.. 7వ తేదీ నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక..IMD Big Alert In AP: ఇటీవలి వరుసగా అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాయలసీమలో భారీ వర్షాలు కురవనున్నాయి.
और पढो »
Heavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast Imd issues Big Alert to these districts IMD Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 14, 15, 16 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
और पढो »
Rain Alert: మళ్లీ అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు రానున్న 4 రోజులు భారీ వర్షాలుAp and Telangana Weather Forecast low pressure in bay of bengal నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »