Rajya Sabha Election: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం.. ఈసీ షెడ్యూల్‌ విడుదల

Rajya Sabha Bypoll Schedule समाचार

Rajya Sabha Election: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం.. ఈసీ షెడ్యూల్‌ విడుదల
Election CommissionAndhra PradeshOdisha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

6 Rajya Sabha Seats Bypoll Schedule Release: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం వచ్చేసింది. రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

శాసనసభ, సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం దూసుకొచ్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో ఖాళీ అయిన మూడు స్థానాలతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, హర్యానాలోని ఒక్కో స్థానానికి ఎన్నికల సంఘం ఎన్నిక చేపట్టనుంది.

మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ డిసెంబర్ 3వ తేదీన విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టి 13వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ప్రకటించింది. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ చేపట్టనుండగా.. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ చేపడతారు.మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆరు స్థానాలు కూడా ఎన్డీయే ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు హర్యానా, ఒడిశాలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్న విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rashmika MandannaTop Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Election Commission Andhra Pradesh Odisha West Bengal Haryana Rajya Sabha Vacancies Mopidevi Venkatramana Rao Beedha Masthan Rao R Krishnaiah Rajya Sabha Elections NDA Alliance

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »

Maharashtra Assembly Election: महाराष्ट्रातील निकालावर अजित पवारांची तीन शब्दांत प्रतिक्रिया, म्हणाले 'गुलाबी...'Maharashtra Assembly Election: महाराष्ट्रातील निकालावर अजित पवारांची तीन शब्दांत प्रतिक्रिया, म्हणाले 'गुलाबी...'Maharashtra Assembly Election, Maharashtra Vidhan Sabha Election, Maharashtra Vidhan Sabha Nivadnuk, महाराष्ट्र विधानसभा निवडणूक 2024,
और पढो »

AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »

Champions Trophy: పాక్ కు షాక్, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మార్చిన ఐసీసీ, కొత్త షెడ్యూల్ ఇలాChampions Trophy: పాక్ కు షాక్, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మార్చిన ఐసీసీ, కొత్త షెడ్యూల్ ఇలాBig Shock to Pakistan icc revised and changes champions trophy schedule Champions Trophy Schedule Change in Telugu: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది.
और पढो »

Pawan Kalyan: మరాఠా గడ్డపై పవన్ ప్రభంజనం.. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్.. ఎలా సాధ్యమైందంటే...?Pawan Kalyan: మరాఠా గడ్డపై పవన్ ప్రభంజనం.. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్.. ఎలా సాధ్యమైందంటే...?Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
और पढो »

US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటిUS Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటిUS Election Results: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక వైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగానే..ఇండియానా, కెంటకీ, వెర్మాంట్ వంటి రాష్ట్రాల ఫలితాలు వచ్చేశాయి.
और पढो »



Render Time: 2025-02-13 17:43:11