Raksha bandhan 2024: రాఖీ పౌర్ణమి రోజు.. కొత్తగా యజ్ఞోపవీతం ధరిస్తారు.. ఎందుకో తెలుసా..?

Raksha Bandhan 2024 समाचार

Raksha bandhan 2024: రాఖీ పౌర్ణమి రోజు.. కొత్తగా యజ్ఞోపవీతం ధరిస్తారు.. ఎందుకో తెలుసా..?
Rakhi PurnimaJandhyala PurnamiRaksha Bandhan Muhurat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 14 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Raksha bandhan 2024: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే అందరికీ రాఖీ పౌర్ణమి గుర్తొస్తుంది. అయితే హిందూ ధర్మంలో చాలామంది జంధ్యాన్ని ధరించేవారికి శ్రావణి పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తుంటారు.

Kolkata Doctor Case: ఆ దుర్మార్గుడికి శిక్ష ఎలా ఉండాలంటే.. కాక రేపుతున్న మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యలు..ఇకపోతే పెళ్లి కాని వాళ్ళు మూడు పొగుల జంధ్యాన్ని, పెళ్లి అయిన వాళ్ళు తొమ్మిది పొగుల జంధ్యానికి మూడు ముడులు ఉంటాయి. అలాంటిదాన్ని ధరిస్తారు. శ్రావణమాసంలో వచ్చే జంధ్యాల పౌర్ణమి రోజు ఉపనయం జరిగిన ప్రతి బ్రాహ్మణుడు జంధ్యాన్ని మార్చుకోవడం తప్పనిసరిగా చూస్తుంటాం.

ఉపనయన సమయంలో యఙ్ఞోపవీతానికి కొన్ని చోట్ల జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి రోజు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు జంధ్యాన్ని మార్చుకోవడం పరిపాటి. గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rakhi Purnima Jandhyala Purnami Raksha Bandhan Muhurat Raksha Bandhan Sravani Rakha Bandhan Yagnopa Veetham

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Raksha bandhan 2024: రాఖీ పౌర్ణమి పండుగ.. ఏ రాశివారికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసా..?Raksha bandhan 2024: రాఖీ పౌర్ణమి పండుగ.. ఏ రాశివారికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసా..?Rakshi Purnima festival: రక్షా బంధన్‌ను తోబుట్టువుల మధ్య ఒకరికొకరు తమ ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈ రోజున.. సోదరీమణులు తమ సోదరుడి క్షేమం కోసం రాఖీలు కడుతుంటారు.
और पढो »

Raksha bandhan 2024: రక్షా బంధన్ రోజున.. మీ సోదరికి ఈ బహుమతులు పొరపాటున కూడా ఇవ్వకూడదు..Raksha bandhan 2024: రక్షా బంధన్ రోజున.. మీ సోదరికి ఈ బహుమతులు పొరపాటున కూడా ఇవ్వకూడదు..Rakhi festival celebrations 2024: రాఖీ పండుగ అనేది సోదరులు, సోదరీమణుల మధ్య అప్యాయతను తెలిపే గొప్ప పండుగ. ప్రతిఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు.
और पढो »

Raksha bandhan 2024: భద్ర ఎవరు.. రాఖీ పండగ రోజే భద్ర నీడ ఎందుకు..?.. దీని వెనుక ఈ రహస్యం తెలుసా..?Raksha bandhan 2024: భద్ర ఎవరు.. రాఖీ పండగ రోజే భద్ర నీడ ఎందుకు..?.. దీని వెనుక ఈ రహస్యం తెలుసా..?Bhadra kaal period in rakhi festival 2024: రాఖీ పండగను ప్రతిఒక్కరు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ముఖ్యంగ ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమను చాటే గొప్ప పండుగ. దీని వెనుక అనేక పురాణ ఇతిహాసాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
और पढो »

Guru Purnima 2024: గురు పౌర్ణిమ రోజు సాయిబాబాను ఎందుకు పూజిస్తారో తెలుసా..?Guru Purnima 2024: గురు పౌర్ణిమ రోజు సాయిబాబాను ఎందుకు పూజిస్తారో తెలుసా..?Ashada Purnima: ఆషాడ మాసంలోని పౌర్ణమిని గురుపౌర్ణమిగా, వ్యాసపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజున ముఖ్యంగా అనాదీగా వస్తున్న గురుపరంపరలో భాగంగా ఉన్న గురువులను పూజించుకుంటారు.
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

Raksha Bandhan 2024: राखी पर बन रहा दुर्लभ संयोग, इन राशियों के चमकेगा भाग्यRaksha Bandhan 2024: राखी पर बन रहा दुर्लभ संयोग, इन राशियों के चमकेगा भाग्यRaksha Bandhan 2024: इस साल रक्षाबंधन त्योहार 19 अगस्त को मनाया जाएगा, इसबार का रक्षाबंधन अपने आप Watch video on ZeeNews Hindi
और पढो »



Render Time: 2025-02-19 09:43:10