Rgv bail petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకొవచ్చు. ఈ క్రమకంలో ఆర్జీవీ కోసం రెండు, మూడు బృందాలుగా విడిపోయి పోలీసులు సెర్చింగ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Ram Gopal Varma : పరారీలో రామ్ గోపాల్ వర్మ..?.. ఏపీ హైకోర్టు ఎదుట మూడు బెయిల్ పిటిషన్లు.. తీవ్ర ఉత్కంఠ.
Rgv bail petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆర్జీవీ కోసం రెండు, మూడు బృందాలుగా విడిపోయి పోలీసులు సెర్చింగ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీని ఏ నిమిషంలో అయిన అరెస్ట్ చేస్తారని వార్తలు విన్పిస్తున్నాయి.వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు భయపడి కన్పించకుండా పోయారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన..
నవంబర్ 19 ఆయన హజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హజరు కాకుండు.. లాయర్ తో రిక్వెస్ట్ లేటర్ పంపించారు. తనకు నాలుగు రోజుల టైమ్ కావాలన్నారు. అదే విధంగా మరల ఏపీ పోలీసులు హైదరబాద్ కు చేరుకున్నారు. ఆర్జీవి ఇంటి వద్ద నిన్న హైటెన్షన్ నెలకొందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం వర్మా.. షాద్ నగర్ లోని ఒక ప్రముఖ హీరోకు చెందిన ఫామ్ హౌస్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కోయంబత్తూరులో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని బృందాలను హైదరబాద్ లో.. కొంత మంది కోయంబత్తూరుకు పంపించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో డైరెక్టర్ మాత్రం.. దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తొంది.. అయితే.. ఈరోజు ఏపీ హైకోర్టులో వర్మకు సంబంధించి మూడు బెయిల్ పిటిషన్ లు విచారణకు రానుందని తెలుస్తొంది. ప్రకాశం జిల్లా, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనమీద నమోదైన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.గతంలో బెయిల్ పిటిషన్ ల విచారణ వాయిదా వేసిన కోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rashmika Mandanna
Ongole Police Vyuham Movie Controversy RGV Arrest Ram Gopal Varma Bail Petition Ap High Court Ram Gopal Varma Missing
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..Ongole police at rgv house: ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని చెప్పుకొవచ్చు.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది.
और पढो »
Ram Gopal Varma: డేరింగ్ డైరెక్టర్‌కు థర్డ్ డిగ్రీ భయం.. హైకోర్టులో వర్మ మరో పిటిషన్.. రచ్చగా మారిన ఏపీ రాజకీయాలు..Ram Gopal varma petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారంట.
और पढो »
AP Poice: చంద్రబాబు సినీ పరిశ్రమ టార్గెట్.. త్వరలోనే పోసాని, శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ అరెస్ట్?Very Soon Ram Gopal Varma Srireddy And Posani Krishna Murali Arrest: అటు రాజకీయంగా.. ఇటు సినీ ప్రముఖులపై కూడా కూటమి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే ముగ్గురి అరెస్ట్ ఉంటుందనే చర్చ కలకలం రేపుతోంది.
और पढो »
Ram Gopal Varma पर हुई FIR दर्ज, मुख्यमंत्री के खिलाफ पोस्ट कर बुरे फंसे निर्देशकबॉलीवुड की हिट फिल्मों के लिए याद किए जाने वाले राम गोपाल फिल्मों से ज्यादा अपने विवादों के लिए चर्चा में रहते हैं. हाल ही में उनका नाम एक लीगल विवाद में जुड़ रहा है. मनोरंजन
और पढो »