Ram Gopal Varma: డేరింగ్ డైరెక్టర్‌కు థర్డ్ డిగ్రీ భయం.. హైకోర్టులో వర్మ మరో పిటిషన్.. రచ్చగా మారిన ఏపీ రాజకీయాలు..

Ram Gopal Varma समाचार

Ram Gopal Varma: డేరింగ్ డైరెక్టర్‌కు థర్డ్ డిగ్రీ భయం.. హైకోర్టులో వర్మ మరో పిటిషన్.. రచ్చగా మారిన ఏపీ రాజకీయాలు..
Ap High CourtThird Degree TreatmentVarma Controversy Posts
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Ram Gopal varma petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారంట.

Ram Gopal Varma : డేరింగ్ డైరెక్టర్‌కు థర్డ్ డిగ్రీ భయం.. హైకోర్టులో వర్మ మరో పిటిషన్.. రచ్చగా మారిన ఏపీ రాజకీయాలు..

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం పోలీసులు సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోలింగ్ లకు పాల్పడిన వారి తాట తీస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు,లోకేష్, పవన్ కళ్యాణ్ మహిళ నేతల్ని ఉద్దేశించి పోస్టులు పెట్టిన వారికి పోలీసులు చుక్కలుచూపిస్తున్నారు. ఈ క్రమంలో వ్యూహాం సినిమా సమయంలో ఆర్జీవీ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాన్, లోకేష్ సతీమణిపై వివాదస్పదంగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒంగోలులోని మద్దిపాడు పీఎస్ లో కేసులు నమోదయ్యాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap High Court Third Degree Treatment Varma Controversy Posts Ram Gopal Varma Bail Petition Social Media Vyuham Movie Controversy CM Chandrababu Naidu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Liquor: మందుబాబులకు డబుల్‌ కిక్కిచ్చే అప్డేట్‌.. ఆ ప్రముఖ బ్రాండ్లు కూడా రూ. 99కే విక్రయం..Liquor: మందుబాబులకు డబుల్‌ కిక్కిచ్చే అప్డేట్‌.. ఆ ప్రముఖ బ్రాండ్లు కూడా రూ. 99కే విక్రయం..AP Liquor News: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్తను చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం. దీంతో వారికి డబుల్‌ కిక్కెచ్చే వార్త అయింది.
और पढो »

Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »

Ram Gopal Varma: ఏపీ పోలీసులకు బిగ్ షాక్.. విచారణకు అందుకే రాలేనంటూ వాట్సాప్ మెస్సెజ్ చేసిన ఆర్జీవీ..Ram Gopal Varma: ఏపీ పోలీసులకు బిగ్ షాక్.. విచారణకు అందుకే రాలేనంటూ వాట్సాప్ మెస్సెజ్ చేసిన ఆర్జీవీ..Case filed against rgv: రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీ పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తమ ఎదుట హజరు కావాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.
और पढो »

Ram Gopal Varma पर हुई FIR दर्ज, मुख्यमंत्री के खिलाफ पोस्ट कर बुरे फंसे निर्देशकRam Gopal Varma पर हुई FIR दर्ज, मुख्यमंत्री के खिलाफ पोस्ट कर बुरे फंसे निर्देशकबॉलीवुड की हिट फिल्मों के लिए याद किए जाने वाले राम गोपाल फिल्मों से ज्यादा अपने विवादों के लिए चर्चा में रहते हैं. हाल ही में उनका नाम एक लीगल विवाद में जुड़ रहा है. मनोरंजन
और पढो »

यूपी उपचुनाव के बीच स्टैच्यू ऑफ लिबर्टी पर दिखे सपा के प्रोफेसर साहेब, लोगों ने पूछा- अमेरिका चुनाव लड़वा रहे?यूपी उपचुनाव के बीच स्टैच्यू ऑफ लिबर्टी पर दिखे सपा के प्रोफेसर साहेब, लोगों ने पूछा- अमेरिका चुनाव लड़वा रहे?Ram Gopal Yadav Statue Of Liberty: समाजवादी पार्टी के सांसद और राष्ट्रीय प्रधान महासचिव प्रो.
और पढो »

AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »



Render Time: 2025-02-15 05:53:54