Shani Mahadasha Lucky Zodiac Signs: శని దశ వల్ల కొందరికీ విశేష యోగాలు కలుగుతాయి. దీంతో వారు జీవితంలో కోరుకున్నది సాధిస్తారు. ముఖ్యంగా శని వచ్చే నవంబర్ 15 నుంచి సంచారం చేయనున్నాడు.
దీంతో కొన్ని రాశులకు భారీ ప్రయోజనాలు కలుగుతాయి. దీపావళి ఈ ఏడాది అక్టోబర్ 31న నిర్వహిస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. శని మహా దశ వల్ల భారీ ఆరోగ్య ప్రయోజనాలు పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.వృశ్చిక రాశి.. శని దశ వల్ల దీపావళి తర్వాత భారీ ఆర్థిక ప్రయోజనాలు కలిగే మరో రాశి వృశ్చిక రాశి. వ్యాపారం బాగా పుంజుకునే సమయం. విదేశీ యానం కూడా చేయవచ్చు. ముఖ్యంగా పిల్లల వల్ల శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. ముఖ్యంగా వ్యాపారంలో భారీ ప్రయోజనాలు పొందుతారు.
శని దశ వల్ల అత్యంత ప్రయోజనం పొందుతున్న రాశుల జాబితాలో కర్కాటక రాశి కూడా ఉంది. ఈ సమయంలో కష్టపడి పనిచేసే వారికి తగిన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. సుఖసంతోషాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వీరికి విజయం వరిస్తుంది. కుంభరాశి.. శని మహా దశ వల్ల కుంభ రాశివారికి కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీపావళి తర్వాత వీరు ఏ పనులు మొదలు పెట్టినా పూర్తవుతాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టవచ్చు. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది. శని దశ వల్ల బాధపడటమే కాదు.
Shani Dev Mahadasha Saturn Mahadasha Shani Mahadasha Effects Shani Ki Mahadasha Ka Fal
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »
Diwali 2024 Locky Zodiac Sign: దీపావళి తర్వాత ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »
Telangana: రైతులకు సీఎం రేవంత్ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »
Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast low pressure in bay of bengal Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో విస్తరించిన రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా పరివర్తనం చెందాయి.
और पढो »
Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు, రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షంTelangana Weather Forecast heavy rains in these 3 districts Heavy Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
और पढो »
Shani Dev Effect 2024: శని నక్షత్ర అద్భుత కదలికలు.. ఈ రాశులవారికి దీపావళి వరకు అపార ధనయోగం..Shani Dev Effect 2024: శని నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారికి దీపావళి నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »