Sharada Peetham: భూమి రద్దు తర్వాత వైఎస్ జగన్ సంచలనం.. శారదా పీఠం సందర్శన

YS Jagan Mohan Reddy समाचार

Sharada Peetham: భూమి రద్దు తర్వాత వైఎస్ జగన్ సంచలనం.. శారదా పీఠం సందర్శన
Special PujaSharada PeethamSri Vidhushekhara Bharati Swamiji
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Ex CM YS Jagan Visits Sharada Peetham: రాజకీయ పరిణామాలు మారిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా తొలిసారి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించారు. చంద్రబాబు శారదా పీఠం భూములు రద్దు చేసిన తర్వాత జగన్‌ సందర్శించడం రాజకీయంగా కలకలం రేపింది. ఆయన పర్యటనకు భారీ ఎత్తున స్పందన లభించింది.

సంచలన పర్యటన: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించడం సంచలనంగా మారింది.శారదా పీఠం: విజయవాడ గాంధీనగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఉన్న శ్రీ శృంగేరీ శారదా పీఠాన్ని వైఎస్‌ జగన్‌ సందర్శించారు.ప్రత్యేక పూజలు: జగద్గురువు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ వైఎస్‌ జగన్‌ కలిసి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా పీఠంలో ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

భూముల రద్దు: శారదా పీఠం సందర్శన రాజకీయంగా కలకలం రేపింది. చంద్రబాబు ప్రభుత్వం శారదా పీఠం భూములు కేటాయించిన తర్వాత జగన్‌ శారదా పీఠం సందర్శించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.మాజీ సీఎంగా: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ విశాఖపట్టణంలో శారదా పీఠానికి భూములు కేటాయించారు.భారీగా నాయకులు: ఈ పర్యటనలో వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, నాయకులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్‌ తదితరులు ఉన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Special Puja Sharada Peetham Sri Vidhushekhara Bharati Swamiji Vijayawada Ysrcp YSR Congress Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sharada Peetham: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు భారీ షాక్‌.. శారదా పీఠం 15 ఎకరాలు రద్దుSharada Peetham: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు భారీ షాక్‌.. శారదా పీఠం 15 ఎకరాలు రద్దుBig Shock To Ex CM YS Jagan Sharada Peetham Land Allotment Cancelled: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శారద పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేసి స్వామి స్వరూపానందకు భారీ షాక్‌ ఇచ్చారు.
और पढो »

Perni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోPerni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోYsrcp leader Perni Nani Strong reaction on Balineni comments Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు.
और पढो »

YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan Comments On Sharmila Vijayamma Financial Dispute: ప్రతి ఇంట్లో ఉండే గొడవలేనని.. వైఎస్‌ విజయమ్మ, షర్మిలతో ఆస్తి వివాదాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తేలికగా తీసుకున్నారు.
और पढो »

YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్‌ జగన్‌ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..Balineni Srinivas Reddy: ఏపీలో ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »

Ys Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYs Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYsr Congress President ys jagan made severe allegations Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు
और पढो »



Render Time: 2025-02-14 02:03:54