Snake bite: ఇదేక్కడి విడ్డూరం..వ్యక్తిని కాటు వేసి.. చనిపోయిన పాము.. అసలు కథ మాములుగా లేదుగా..

Bihar समाचार

Snake bite: ఇదేక్కడి విడ్డూరం..వ్యక్తిని కాటు వేసి.. చనిపోయిన పాము.. అసలు కథ మాములుగా లేదుగా..
Snake BiteSnake VenomBihar Railway Employee
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Bihar man bites back snake: నవాడా జిల్లా రాజౌలిలో వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న వ్యక్తిని కరిచిన తర్వాత పాము ప్రాణాలు కోల్పోయింది. కానీ కాటుకు గురైన వ్యక్తి మాత్రం రిస్క్ నుంచి బైటపడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్చాలా మంది వర్షాకాలంలో పాములకాటుకు గురౌతుంటారు. పాములు చెట్లు, పొదల నుంచి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. ఎలుకలను పాములు ఇష్టంతో తింటాయి. దీనికోసం అవి పొలాల్లోకి, వడ్లు, ధాన్యం ఉన్న ప్రదేశాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో.. కొన్నిసార్లు పాముల కాటుకు గురవ్వగానే..బాధితులు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లిపోతుంటారు. మరికొందరు మాత్రం.. నన్నే కుడతావా అంటూ పాముమీద తమ శాడిజం చూయిస్తుంటారు.

బీహార్‌లోని నవాడా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాజౌలిలో ఒక వ్యక్తిని కరిచిన పాము ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పాము కరిచిన వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు వార్తలలో నిలిచింది. నవాడాలోని రాజౌలి ప్రాంతంలో దట్టమైన అడవి మార్గంగుండా రైల్వే లైన్ ఉంది. సంతోష్ లోహర్ అనే వ్యక్తి రైల్వే కార్మికుడు గా పని చేస్తున్నాడు. డ్యూటీపూర్తి చేసుకుని రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రపోయాడు. కాసేపటి తరువాత ఓ పాము వచ్చి అతన్ని కాటు వేసింది.

ఏదో కుట్టినట్లుగా, బలమైన నొప్పి రావడంతో వెంటనే లేచాడు లోహర్. చుట్టూ పక్కల చూసే సరికి పాము కనిపించింది. దీంతో షాక్ కు గురయ్యాడు. మొదట్లో భయపడిపోయిన కూడా.. ఆ తరువాత తేరుకుని పామును పట్టుకున్నాడు. తనను కరిచిన పాముపై ప్రతీకారంతో దాని నడుముపై రెండుసార్లు కొరికాడు. ఇంతలో అక్కడున్న వారు.. సంతోష్ లోహర్‌ను రాజౌలీ సబ్‌డివిజన్ ఆస్పత్రికి తరలించారు.

కరెక్ట్ టైమ్ లో.. బాధితుడు లోహర్ ను ఆస్పత్రికి చేర్చడంతో వైద్యులు అతనికి చికిత్స అందించారు. అతనికి ప్రాణాపాయం మాత్రం తప్పింది. మరుసటి రోజు ఉదయమే డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. లోహర్‌ను కరిచిని పాము మాత్రం చనిపోయింది. అతను పాము నడుము మీద పలుమార్లు గట్టిగా కొరికాడు.దీని వెనుక ఏళ్లనాటి ఒక కథ ప్రచారంలో ఉందని చెబుతుంటారు.జానపథ కథల ప్రకారం.. ఏదైనా పాము కాటువేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు ఆ పామును తిరిగి కొరకాలట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Koo app shuts down: ‘కూ’ యాప్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇక మీదట సేవలు ఉండవంటూ సీఈవో ఎమోషనల్.. కారణం ఏంటంటే..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snake Bite Snake Venom Bihar Railway Employee Man Bites Back Snake Viral News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..Uttar Pradesh: ఫతేపూర్ లోనిన మాల్వాలో వికాస్ దూబే గ్రామంలో ఒక యువకుడిని పాము ఐదుసార్లు కాటేసింది. అతని లక్ ఏంటంటే.. కాటేసిన ప్రతిసారి ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లడంతో అతను రిస్క్ నుంచి మాత్రం బైటపడ్డాడు.
और पढो »

Snake bite: రోజుకు ఒకర్ని కాటేసి చంపేస్తున్న పాము..?.. రెండు దశాబ్దాల తర్వాత మరల హడల్..Snake bite: రోజుకు ఒకర్ని కాటేసి చంపేస్తున్న పాము..?.. రెండు దశాబ్దాల తర్వాత మరల హడల్..Russell viper snake: రస్సెల్స్ వైపర్ వల్ల ఇటీవల కాలంలో మరణాలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు అక్కడ ఎవరో ఒకరు పాము కాటుకు మరణిస్తున్న వార్తలు ఎక్కువగా ప్రచారంలో ఉంటున్నాయి.
और पढो »

Snake Bite: বিছানায় বিষাক্ত কালাচ! ২ বার কামড় খেয়েও কামাল দেখালেন গৃহবধূ...Snake Bite: বিছানায় বিষাক্ত কালাচ! ২ বার কামড় খেয়েও কামাল দেখালেন গৃহবধূ...Canning Housewife did miracle after poisonous snake bite
और पढो »

Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!Kalki 2898 AD Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. ప్రస్తుతం నార్త్, సౌత్ తేడా లేకుండా ‘కల్కి ’బుకింగ్స్ మాములుగా లేవు. ఒక హిందీ బెల్టులో కూడా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా భారీ రేటు పెట్టినా..
और पढो »

Kalki 2898 AD: దుల్కర్ సల్మాన్ పాత్ర వెనుక అసలు కథ.. కల్కి 2లో ఎలా కనిపించనున్నారంటే !Kalki 2898 AD: దుల్కర్ సల్మాన్ పాత్ర వెనుక అసలు కథ.. కల్కి 2లో ఎలా కనిపించనున్నారంటే !Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో.. వచ్చిన కల్కి 2898 ఏడి.. సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి సీక్వెల్ ఎలా ఉండబోతోంది.. అని కూడా పుకార్లు మొదలయ్యాయి.
और पढो »

Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?Venomous snakes: చాలా మంది ప్రతి ఏడాది లక్షల మంది పాముకాటుకు బలౌతుంటారు. దీంతో ఇప్పటికే పాముక కాటు మీద అనేక మంది సైంటిస్టులు రీసెర్చ్ నిర్వహిస్తున్నారు.
और पढो »



Render Time: 2025-02-13 19:37:25