Snake bite: రోజుకు ఒకర్ని కాటేసి చంపేస్తున్న పాము..?.. రెండు దశాబ్దాల తర్వాత మరల హడల్..

Russells Viper समाचार

Snake bite: రోజుకు ఒకర్ని కాటేసి చంపేస్తున్న పాము..?.. రెండు దశాబ్దాల తర్వాత మరల హడల్..
Snake BiteRussell Viper BangladeshRussell Viper Venom
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Russell viper snake: రస్సెల్స్ వైపర్ వల్ల ఇటీవల కాలంలో మరణాలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు అక్కడ ఎవరో ఒకరు పాము కాటుకు మరణిస్తున్న వార్తలు ఎక్కువగా ప్రచారంలో ఉంటున్నాయి.

పాములంటే మనలో ప్రతి ఒక్కరు చచ్చేంత భయంతో ఉంటారు. పొరపాటున పాము కనిపించిందంటే ఆ ప్రదేశం దరిదాపుల్లోకి కూడా అస్సలు వెళ్లరు. కొందరు పాములు కన్పిస్తే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. పాములకు ఆపద కల్గించకూడదని చెబుతుంటారు. బంగ్లాదేశ్ లో ఇటీవల పాము కాట్లు ఎక్కువగా అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రస్సెల్స్ వైపర్ వల్ల ఎక్కువగా పాము కాటులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పాము 2002లో బంగ్లాదేశ్ నుండి అదృశ్యమైంది.. కానీ ఇటీవల కాలంలో దీని కాటుకు ప్రతిరోజూ ఒకరు బలి అవుతున్నట్లు సమాచారం.

సామాజిక మాధ్యమాల్లోనూ పాము కాటుకు గురైన ఘటనలు చర్చనీయాంశమవుతున్నాయి. పాము కాటుకు సంబంధించిన అనేక కేసులు, ముఖ్యంగా రస్సెల్స్ వైపర్, గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. BBC నివేదిక 2023 అధ్యయనం ప్రకారం బంగ్లాదేశ్‌లో ప్రతి సంవత్సరం సుమారు 7,000 మంది పాము కాటుతో మరణిస్తున్నట్లు తెలుస్తోంది.యాంటీ-వెనమ్ అందుబాటులో ఉంటే పాము కాటు నుంచి బైటపడోచ్చు. రస్సెల్ యొక్క వైపర్ ఎలుకలను తినడానికి ఇష్టపడుతుంది, కాబట్టి, ఇది తరచుగా మానవ నివాస ప్రాంతాల చుట్టూ కనిపిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snake Bite Russell Viper Bangladesh Russell Viper Venom Viral News Snakes Facts

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Railway Recruitment 2024: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు గుడ్‌న్యూస్‌.. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..Railway Recruitment 2024: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు గుడ్‌న్యూస్‌.. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..Railway Recruitment 2024: ఈ రిక్రూట్మెంట్‌ విధానంలో రెండు విధాలుగా ఎంపిక చేస్తారు. ఒకటి కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌ (CBT1&2) ఆ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.
और पढो »

Snake Bite: বিছানায় বিষাক্ত কালাচ! ২ বার কামড় খেয়েও কামাল দেখালেন গৃহবধূ...Snake Bite: বিছানায় বিষাক্ত কালাচ! ২ বার কামড় খেয়েও কামাল দেখালেন গৃহবধূ...Canning Housewife did miracle after poisonous snake bite
और पढो »

Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?Madhya pradesh: మహిళను ఇప్పటికే పాము ఆరుసార్లు కాటు వేసింది. దీంతో గ్రామస్థులు ఆమెను పాము పగపట్టిందని చెప్తుంటారు. ఈ ఘటన ప్రస్తుతం కట్నీ అనే ప్రాంతంలో తీవ్ర కలకలంగా మారింది.
और पढो »

Election Results 2024: అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీ క్లీన్‌స్వీప్‌.. కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటుElection Results 2024: అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీ క్లీన్‌స్వీప్‌.. కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటుSikkim Arunachal Pradesh Election Results 2024 SKM BJP Sweeps సార్వత్రిక ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వెలువడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీలు విజయం సాధించాయి.
और पढो »

Rahul Gandhi: వయనాడ్‌ వదులుకుని.. అమ్మ సీటే ఉంచుకున్న రాహుల్‌ గాంధీRahul Gandhi: వయనాడ్‌ వదులుకుని.. అమ్మ సీటే ఉంచుకున్న రాహుల్‌ గాంధీRahul Gandhi Keeps Raebareli Seat And Priyanka Contest From Wayanad: రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన రాహుల్‌ గాంధీ తన తల్లి సీటును పదిలపర్చుకుని దక్షిణ భారతదేశంలో పోటీ చేసిన వయనాడ్‌ను వదులుకున్నాడు.
और पढो »

Lok Sabha: దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో బంపరాఫర్.. పదేళ్ల తర్వాత ఆ కీలక పదవి..Lok Sabha: దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో బంపరాఫర్.. పదేళ్ల తర్వాత ఆ కీలక పదవి..Lok Sabha - Congress Party: దాదాపు దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో మంచి ఫలితాలను రాబట్టింది. గత రెండు పర్యాయాల కంటే ఎక్కువ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో అపోజిషన్ లీడర్ పదవి దక్కనుంది.
और पढो »



Render Time: 2025-02-15 16:11:53