Lok Sabha: దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో బంపరాఫర్.. పదేళ్ల తర్వాత ఆ కీలక పదవి..

Lok Sabha Oppossition Leader समाचार

Lok Sabha: దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో బంపరాఫర్.. పదేళ్ల తర్వాత ఆ కీలక పదవి..
Lok SabhaCongress Party18Th Lok Sabha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Lok Sabha - Congress Party: దాదాపు దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో మంచి ఫలితాలను రాబట్టింది. గత రెండు పర్యాయాల కంటే ఎక్కువ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో అపోజిషన్ లీడర్ పదవి దక్కనుంది.

Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?: 2024లో దేశ వ్యాప్తంగా జరిగిన 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి 292 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మరోవైపు విపక్ష ఇండి కూటమి కూడా మంచి స్కోర్ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లను గెలిచి బీజేపీ తర్వాత లోక్ సభలో రెండో అదిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఈ సారి లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కింది.

గత పదేళ్లలో ప్రతిపక్ష స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా దేశంలో దాదాపు ఎనిమిది సార్లు విపక్షాలకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజారిటీ ఉండటంతో లోక్ సభలో ప్రతిపక్షాల బలం నామమాత్రంగానే ఉండింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 2014, 2019 ఎన్నికల్లో చతికిలపడి దిగువసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు దూరమైంది. ఈ మధ్యే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ 10 శాతం కంటే ఎక్కువగా లోక్ సభ సభ్యులను గెలిపించుకుంది. దీంతో 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండనున్నాడు. 2014 నుంచి ఈ పదవి ఖాళీగా ఉండగా, ఈసారి కాంగ్రెస్‌కు సరిపడా సీట్లు వచ్చాయి.

ఫస్ట్ టైమ్.. దేశ ప్రథమ ప్రధాన మంత్రిగా ఎన్నికైన జనహర్ లాల్ నెహ్రూ మయంలో ప్రతిపక్షాలకు ఆ హోదా దక్కలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. నాల్గో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ రామ్ సుభాగ్ అపోజిషన్ లీడర్ గా ఎన్నికై రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఐదో లోక్ సభ, ఏడు, ఎనిమిదవ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరికీ 10 శాతం సీట్లు రాకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది.

2014 లో జరిగిన 16వ లోక్ సభ ఎన్నికల్లోను, 17వ లోక్ సభ ఎన్నికల్లోనే ప్రతిపక్ష హోదా ఎవరికీ దక్కలేదు. దీంతో లోక్ సభలో అపోజిషన్ లీడర్ లేకుండా పోయాడు. 18వ లోక్ సభలో ఫస్ట్ టైమ్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోనుంది. రాహుల్ గాంధీ ఈ సారి లోక్ సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Congress Party 18Th Lok Sabha Lok Sabha Election Results

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rajahmundry Lok Sabha Election Result: రాజమండ్రి పీఠం రాజుదా రాణిదాRajahmundry Lok Sabha Election Result: రాజమండ్రి పీఠం రాజుదా రాణిదాRajahmundry Lok Sabha Election Result 2024 constituency ఈసారి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బరిలో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పోటీ చేశారు.
और पढो »

Kriti Shetty: సినిమా ప్రమోషన్స్ కి దూరం.. కారణం అదేKriti Shetty: సినిమా ప్రమోషన్స్ కి దూరం.. కారణం అదేKriti Shetty Maname: ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో.. ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి.. ఆ తర్వాత మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. వరుసగా ఒకదాని తర్వాత మరొక డిజాస్టర్.. అందుకుంటున్న.. కృతి శెట్టి తన ఆశలన్నీ.. మనమే సినిమా మీద పెట్టుకుంది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా కూడా..
और पढो »

Lok Sabha: లోక్ సభలో ప్రతిపక్ష నేత ప్రాముఖ్యత ఏంటి.. ? వారికీ ఏయే సౌకర్యాలు దక్కుతాయి.. ?Lok Sabha: లోక్ సభలో ప్రతిపక్ష నేత ప్రాముఖ్యత ఏంటి.. ? వారికీ ఏయే సౌకర్యాలు దక్కుతాయి.. ?Lok Sabha: ఏ దేశంలోనైనా పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం బలంగా ఉంటేనే అక్కడ ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతోంది. మన దేశంలో లోక్ సభలో మొత్తం సీట్లలో 10 శాతం కంటే ఎక్కువ సీట్లు పొందిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఇక మన దేశంలో అపోజిషన్ లీడర్ కు ఉండే ప్రాధాన్యత ఏమిటి..
और पढो »

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బంపరాఫర్.. ? తొలిసారి ఆ పాత్రలో కనిపించనున్న కాంగ్రెస్ అగ్రనేత..Rahul Gandhi: రాహుల్ గాంధీకి బంపరాఫర్.. ? తొలిసారి ఆ పాత్రలో కనిపించనున్న కాంగ్రెస్ అగ్రనేత..Rahul Gandhi: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండి కూటమి మంచి ఫలితాలనే రాబట్టింది. అంతేకాదు గతంలో కంటే ఘనమైన సీట్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ లోక్ సభ కీలక భూమిక పోషించబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట.
और पढो »

Euphoria: శాకుంతలం తర్వాత మరో డిఫరెంట్ మూవీ యుఫోరియాను అనౌన్స్ చేసిన గుణశేఖర్..Euphoria: శాకుంతలం తర్వాత మరో డిఫరెంట్ మూవీ యుఫోరియాను అనౌన్స్ చేసిన గుణశేఖర్..Gunasekhar - Euphoria: తెలుగులో దర్శకుడు గుణశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ తరంలో అన్ని జానర్స్‌లో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన యూఫోరియా అనే టైటిల్‌తో ఓ కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
और पढो »

Thane Lok Sabha Nivadnuk Nikal 2024: ठाण्यातून राजन विचारे आघाडीवरThane Lok Sabha Nivadnuk Nikal 2024: ठाण्यातून राजन विचारे आघाडीवरThane Lok Sabha Lok Sabha Election Results 2024 in Marathi: मुख्यमंत्री एकनाथ शिंदे (CM Eknath Shinde) यांचा बालेकिल्ला असणाऱ्या ठाण्यातील (Kalyan Lok Sabha Constituency) निकालाकडे फक्त राज्य नव्हे तर देशाचं लक्ष आहे.
और पढो »



Render Time: 2025-02-19 10:25:50