Gunasekhar - Euphoria: తెలుగులో దర్శకుడు గుణశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ తరంలో అన్ని జానర్స్‌లో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన యూఫోరియా అనే టైటిల్‌తో ఓ కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
Gunasekhar - Euphoria : తెలుగులో దర్శకుడు గుణశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ తరంలో అన్ని జానర్స్‌లో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన 'యూఫోరియా' అనే టైటిల్‌తో ఓ కొత్త సినిమా అనౌన్స్ చేశారు.: తెలుగులో డిఫరెంట్ జానర్ సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు సెపరేట్ క్రేజ్ ఉంది. ఈయన అప్పట్లో ఎన్టీఆర్‌తో 'రామాయణం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఈ సినిమాలో గ్రాఫిక్స్‌తో పాటు హీరో మైనస్‌గా మారడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. అంతేకాదు ఈ సినిమాలో శకుంతల పాత్రను అంగాంగ ప్రదర్శనకే పరిమితం చేయడం వంటి కారణాలు ఈ సినిమా అపజయానికి కారణాలు అని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత గుణశేఖర్.. తన స్వంత దర్శకత్వంలో 'యుఫోరియా' అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
Euphoria Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dil Raju - SVC 59: ఫ్యామిలీ స్టార్ తర్వాత మరో కొత్త సినిమా అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ, దిల్ రాజు..Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా అనౌన్స్ చేసారు.
और पढो »
VD 14- Vijay Devarakonda: పుట్టిన రోజున మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ.. అదిరిన ఫస్ట్ లుక్ పోస్టర్..VD 14- Vijay Devarakonda: ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్బంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే దిల్ రాజుతో చేయబోయే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అభిమానులకు మంచి బూస్టప్ అందించిన విజయ్ దేవరకొండ..
और पढो »
Hyderabad Metro Rail Record:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
और पढो »
Balakrishna: మోహన్ బాబుకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన బాలయ్య..Mohan Babu - Balakrishna: మోహన్ బాబకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీతో మరో హీరో హిట్ అందుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలా నందమూరి హీరో రిజెక్ట్ చేసిన కథతో మోహన్ బాబు హీరోగా బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు.
और पढो »
Pushpa 2 The Rule : కళ్లు చెదిరే అల్లు అర్జున్ భారీ రేటుకు పుష్ప 2 కర్ణాటక రైట్స్..Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
और पढो »
Aa Okkati Adakku Movie Review: ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?Aa Okkati Adakku Movie Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు .చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీ ఎంటర్టేనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అల్లరోడు హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »