Snake Egg Opening Video: పాము గుడ్డును రెండు ముక్కలు చేసి.. ఏం చేసాడంటే.. వీడియో చూసే ధైర్యం ఉందా?

Snake Eggs Video समाचार

Snake Egg Opening Video: పాము గుడ్డును రెండు ముక్కలు చేసి.. ఏం చేసాడంటే.. వీడియో చూసే ధైర్యం ఉందా?
Snakes VideoSnake Egg VideoSnake Breeding Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Snake Egg Opening Viral Video Watch: ప్రస్తుతం ఓ చిన్న పాము గుడ్డులో నుంచి బయటికి రావడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Profitable Small Business Idea: జీవితాంతం సాగే ఏకైక బిజినెస్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.30 వేల లాభం.. డోంట్ మిస్ గురూ..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వింత జంతువులు, సరీసృపాలు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇందులో చాలా వరకు భయంకరమైన పాములు ఉండడం విశేషం. గత కొన్ని రోజుల నుంచి నెటిజన్స్‌ కూడా పాములకు సంబంధించిన వీడియోలు కూడా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇక ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు పాము గుడ్డు తీసుకుని..దానిని కత్తెరతో కట్‌ చేయడం మీరు గమనించవచ్చు. ఇలా గుడ్డును రెండు ముక్కలుగా కట్‌ చేస్తాడు. అయితే అందులో మీకు చిన్న ప్రాణాలతో ఉన్న పాము కనిపించవచ్చు. అయితే ఈ వ్యక్తి పామును బయటికి లాగి చూస్తాడు. ఇంతలోనే ఆ పాము నేరుగా గుడ్డు లోపలి నుంచి పైకి రావడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ గుడ్డు చాలా ఫ్రెష్‌ ఉండడంతో అందులో తేమ కూడా మీకు కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snakes Video Snake Egg Video Snake Breeding Video Snake Eggs Discovery Video Breeding Hognose Snakes Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Vegetables Purchase Monkey Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ కోతికి మార్కెట్‌కి వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుల్‌ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

Very Rare Double Headed Rat Snake: ఒక పాముకు రెండు తలలు.. ఇది చేసే పనులే వేరు.. వీడియో చూస్తే మీకే ఆర్థవముతుంది!Very Rare Double Headed Rat Snake: ఒక పాముకు రెండు తలలు.. ఇది చేసే పనులే వేరు.. వీడియో చూస్తే మీకే ఆర్థవముతుంది!Very Rare Double Headed Rat Snake: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రెండు తలల పాము తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ పాముకు రెండు తలలు ఉంటాయా? ఈ వీడియో ఎంత వరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Rare Cute Baby Snake Video: ప్రపంచంలో అతి చిన్న అరుదైన క్యూట్ పాము.. వీడియో చూస్తే మీరు కూడా క్యూట్‌ అంటారు!Rare Cute Baby Snake Video: ప్రపంచంలో అతి చిన్న అరుదైన క్యూట్ పాము.. వీడియో చూస్తే మీరు కూడా క్యూట్‌ అంటారు!Rare Cute Baby Snake Video Watch: ప్రపంచంలో అరుదైన అతి చిన్న పామును ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం ఈ స్నేక్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Rarest Dangerous Snake Video: ఈ పాము చూడడానికి క్యూటే కానీ.. ఒకే కాటుతో చంపేస్తుంది.. వీడియో చూస్తారా?Rarest Dangerous Snake Video: ఈ పాము చూడడానికి క్యూటే కానీ.. ఒకే కాటుతో చంపేస్తుంది.. వీడియో చూస్తారా?Rarest Dangerous Snake Video: ప్రస్తుతం ఓ యూట్యూబ్‌ చానెల్‌ నుంచి షేర్‌ చేసిన వింత పాము వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇది ఎంతో ఆకర్శనీయంగా ఉంది. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన దుస్తువులు కూడా వేశారు.
और पढो »

Snake Charmer Video: నీది తాతా ధైర్యం అంటే.. ఏకంగా 4 కాల నాగులనే ఆటాడిస్తున్నావ్‌.. వీడియో చూడండి ఇప్పుడే..Snake Charmer Video: నీది తాతా ధైర్యం అంటే.. ఏకంగా 4 కాల నాగులనే ఆటాడిస్తున్నావ్‌.. వీడియో చూడండి ఇప్పుడే..Snake Charmer Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి పాములను ఆడిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో వైరల్‌ అవ్వడానికి కారణాలేంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Very Rare Snake Video: ప్రపంచంలోనే అందమైన పాము.. వీడియో చూస్తే మీరే అంటారు..Very Rare Snake Video: ప్రపంచంలోనే అందమైన పాము.. వీడియో చూస్తే మీరే అంటారు..Blue Racers Snake Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్లూ రేసర్స్‌ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-15 11:32:26