3 Zodiac Signs Will Get Unexpected Money And Good Luck Due To Solar Eclipse On 2Nd October అక్టోబర్ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Solar Eclipse 2024 : అక్టోబర్ 2నే సూర్యగ్రహణం.. ఈ రాశులవారికి డబ్బుల వర్షమే.. ఎప్పుడూ పొందని అదృష్టం కూడా..
Solar Eclipse Good Effect: అక్టోబర్ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.అక్టోబర్ నెలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలోనే కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే అక్టోబర్ 2వ తేదిన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా మూడు రాశులు తీవ్రంగా ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Eclipse 2024 Lunar Eclipse Solar Eclipse In India Solar Eclipse October 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Daily Horoscope 2024: సెప్టెంబర్ 20 రాశిఫలాలు: ఈ రాశులవారికి విపరీతమైన అదృష్టం, ధన ప్రవాహం..Today Horoscope: సెప్టెంబర్ 20-092024 శుక్రవారం, పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ రాశుల వారికి అదృష్ట యోగం ఉంది?ఎలాంటి దానాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోండి.
और पढो »
Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..Lunar Eclipse 2024 Lucky Zodiac Signs: రేపు చంద్రగ్రహణం పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు తమ జీవితాల్లో ఊహించని అదృష్టం, ఐశ్వర్యం పొందుతారట.
और पढो »
Rahu Transit 2024 Good Effect: ఈ రాశులవారికి.. 2025 జనవరి వరకు డబ్బుల వర్షమే..Rahu Transit 2024 Good Effect: అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాల్లో రాహు గ్రహం కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహాన్ని శని గ్రహం తర్వాత ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం దాదాపు 18 నెలలకు ఒకసారి మాత్రమే ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటుంది.
और पढो »
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »
Ganesh Chaturthi 2024: వినాయక చవితి నుంచి ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభం!Vinayaka Chaturthi 7Th September 4 Zodiac Signs Will Get Huge Money And Golden Days వినాయక చవితి నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ కింది రాశులవారికి గణేషుడు ఎల్లప్పుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు.
और पढो »
Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »