Sobhita - Amala Akkineni: అవును అమల అక్కినేని.. ఇపుడు శోభితా ధూళిపాల వీళ్లిద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అమల నాగార్జునకు రెండో భార్య అక్కినేని ఫ్యామిలీలో అడుగుపెట్టింది. తాజాగా శోభితా కూడా అక్కినేని ఇంట్లో రెండో కోడలిగానే లెగ్ పెట్టబోతుంది. వీళ్లిద్దరిలో ఇదే కాకుండా మరో కామన్ పాయింట్ ఉంది.
Sobhita - Amala Akkineni: శోభితా ధూళిపాల, నాగ చైతన్య గత కొన్నేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు కొన్నేళ్లుగా వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు. నిన్న గురువారం వీళ్లిద్దరు పండితులు నిర్ణయించిన ముహూర్తంలో పెద్దల సమక్షంలో నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. చైతూ, శోభితాలు నిశ్చితార్ధ ముహూర్తం చాలా బలమైనదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో నిశ్చితార్థం కానీ.. పెళ్లి కానీ చేసుకుంటే జీవితాంతం కలిసి ఉంటారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
అంతకు ముందు అమల కూడా నాగార్జున రెండో భార్యగా అక్కినేని కుటుంబంలో కుడి కాలు మోపింది.అమల మరియు శోభితా ధూళిపాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అమలా వాళ్లది ..శోభితాది ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం అనే చర్చ నడుస్తోంది. వీళ్లిద్దరు వేరు వేరు ప్రాంతాల సంబంధించి ఒకే అగ్రకులానికి చెందిన వాళ్లు. అమల వాళ్ల ఫాదర్ ది బెంగాల్ కు చెందినవారతై.. శోభితా మాత్రం అచ్చ తెలుగు ఆడపడచు.అయితే.. నాగార్జున, అమల కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Naga Chaitanya Engagement Naga Chaitanya Sobhita Dhulipala Engagement Sobhita Dhulipala Naga Chaitanya Sobhita Dhulipala Nagarjuna Tollywoo
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sobhita dhulipala: వేశ్యపాత్రలో కన్పించిన నాగార్జున కోడలు.. ఆ బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా..?naga chaitanya sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల నిశ్చితార్థం ఎంతో వేడుకగా జరిగింది. ఈ క్రమంలో.. నాగార్జున కుటుంబం, ఆయన అభిమానులు ఫుల్ ఖుల్ లో ఉన్నారు. ప్రస్తుతం నెటిజన్లు శోభితా ధూళి పాల్ల గురించి తెలుసుకొవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
और पढो »
Sobhita Dhulipala ने गोरे रंग और सुंदरता को लेकर झेला रिजेक्शन, बताया कैसे बनाया करियर?मनोरंजन | बॉलीवुड: शोभिता ने एक पुराने इंटरव्यू में अपने करियर और स्ट्रगल के बारे में बात करते हुए कहा था- 'शुरुआत में सबकुछ एक युद्ध होता है. मैं फिल्मों के बैकग्राउंड से नहीं आई थी. मुझे ऑडिशंस में कहा गया था कि मैं 'पर्याप्त गोरी' नहीं हूं.
और पढो »
समांथा नागा चैतन्यची पहिली पत्नी नव्हे, Ex-Wife ने स्वत:च केला होता खुलासा, जाहीर केलं पहिल्या पत्नीचं नावNaga Chaitanya and Sobhita Dhulipala Engagement: दाक्षिणात्य अभिनेता नागा चैतन्यने (Naga Chaitanya) अभिनेत्री शोभिता धुलिपालासह (Sobhita Dhulipala) साखरपुडा केला आहे. नागार्जुन (Nagarjuna) यांनी सोशल मीडियावर मुलाच्या साखरपुड्याचे फोटो शेअर केले आहेत.
और पढो »
Sobitha Dhulipala: శోభితా ధూళిపాల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. ?Sobitha Dhulipala: శోభితా దూళిపాల తెలుగు అమ్మాయి అయినా.. హిందీలో ముందుగా రచ్చ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె నాగ చైతన్యను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రావడమే కాదు..
और पढो »
Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..Naga Chaitanya Vs Sobhita: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది సభ్యుల సమక్షంలో వీళ్లు ఉంగరాలు మార్చుకుంటున్నారు. అయితే..
और पढो »
Naga Chaitanya दूसरी बार दूल्हा बनने जा रहे हैं, Sobhita Dhulipala संग सगाई की तस्वीरें आई सामनेनागा चैतन्य और एक्ट्रेस शोभिता धुलिपाला ने एक बार फिर फैंस को सरप्राइज दे दिया। सालों तक गुपचुप डेटिंग के बाद इस कपल ने गुरुवार यानी 8 अगस्त को परिवार वालों की मौजूदगी में सगाई थी। इसकी एक झलक सोशल मीडिया पर वायरल हो रही है। अभिनेता अक्किनेनी नागार्जुन बेटे और होने वाली बहू की फोटोज शेयर की है...
और पढो »