Sobhita dhulipala: వేశ్యపాత్రలో కన్పించిన నాగార్జున కోడలు.. ఆ బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా..?

Naga Chaitanya Sobhita Dhulipala समाचार

Sobhita dhulipala: వేశ్యపాత్రలో కన్పించిన నాగార్జున కోడలు.. ఆ బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా..?
Sobhita DhulipalaMonkey Man MovieBollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

naga chaitanya sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల నిశ్చితార్థం ఎంతో వేడుకగా జరిగింది. ఈ క్రమంలో.. నాగార్జున కుటుంబం, ఆయన అభిమానులు ఫుల్ ఖుల్ లో ఉన్నారు. ప్రస్తుతం నెటిజన్లు శోభితా ధూళి పాల్ల గురించి తెలుసుకొవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

నాగచైతన్య, శోభితా ఎంగెజ్ మెంట్ గ్రాండ్ జరిగింది. ఈరోజు ఉదయంపూట కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి ఎంగెజ్ మెంట్ కార్యక్రమం జరిగింది. కొంత కాలంగా వీరిద్దరు కూడా రిలేషషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరు కూడ వీటిని రూమర్స్ అంటూకొట్టి పారేశారు. కానీ అందరు అనుకున్నట్లుగానే నాగచైతన్య, శోభితాలు తొందరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈక్రమంలో ఎంగెజ్ మెంట్ వేడుక వైభవంగాజరిగింది. అక్కినేని నాగార్జున వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి కోత్త జంటను ఆశీర్వదించారు.

దేవ్ పటేల్ తో కలిసి మంకీ మ్యాన్ లో నటించారు. మరోవైపు శోభితా పూర్తిగా వెజీటెరియన్ అంట.తన వంటను తానే చేసుకుంటుందంట. భరత్ నాట్యం , గిటార్ లలో కూడా మంచి ప్రావీణ్యం కల్గి ఉన్నారంట.శోభితా ధూళిపాళ్ల అనేక బోల్డ్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఆమె స్లమ్ డాగ్ మిలీయనీర్ ఫెమ్.. దేవ్ పటేల్ హీరో నటించిన హలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ మూవీలో ఈ బ్యూటీ ఒక సీతా అనే పేరుతో వేశ్యపాత్రలో నటించారు. ఇదిలా ఉండగా..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sobhita Dhulipala Monkey Man Movie Bollywood Sobhita Dhulipala Acting As Call Girl Akkineni Nagachaitanya Engegement

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?Pune Road Rage: కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్‌ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం.
और पढो »

Teen stalker: ఆన్‌లైన్‌ డెలివరీ బుకింగ్స్‌ చేస్తూ ట్యూషన్‌ టీచర్‌కు వేధింపులు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు..Teen stalker: ఆన్‌లైన్‌ డెలివరీ బుకింగ్స్‌ చేస్తూ ట్యూషన్‌ టీచర్‌కు వేధింపులు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు..Teen Harasses Tuition Teacher: సినిమా స్టైల్‌లో ఓ ట్యూషన్‌ టీచర్‌ను వేధించాడో ఓ టీనేజర్‌ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సదరు బాధితురాలు ఖంగుతిన్నారు ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Chiranjeevi: ముగ్గురు మొనగాళ్లు కంటే ముందు చిరంజీవి త్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..Chiranjeevi: ముగ్గురు మొనగాళ్లు కంటే ముందు చిరంజీవి త్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
और पढो »

Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?Mahesh Babu Quits Smoking: ఎలెన్ కార్ రాసిన ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే పుస్తకాన్ని చదివిన తర్వాత.. అసలు సిగరెట్ జోలికి వెళ్లలేదట మహేష్ బాబు. ఆ పుస్తకం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలతో దొరుకుతుందని మహేష్ బాబు తెలిపారు.
और पढो »

Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?
और पढो »

Balakrsihna: ప్రభాస్ కంటే ముందు 90లలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య సినిమా..!Balakrsihna: ప్రభాస్ కంటే ముందు 90లలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య సినిమా..!Balakrishna Pan India Movie: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు క్రేజ్ ఏర్పడింది. కానీ 90లలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ను తన సినిమాతో షేక్ చేసారు బాలయ్య.
और पढो »



Render Time: 2025-02-15 14:44:43