Sobhita Dhulipala wedding Rumours: శోభితా ధూళిపాళను నెటిజన్లు ఎక్స్ వేదికగా ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇవేం పనులంటూ కూడా తిట్టిపొస్తున్నారంట. ప్రస్తుతం ఈ వివాదం వార్తలలో నిలిచింది.
Sobhita Dhulipala : నాగార్జునకు కోపం తెప్పించిన శోభితా.. రచ్చగా మారిన కాబోయే కోడలి ఫోటో షూట్.. పిక్స్ వైరల్..
నాగచైతన్య శోభిత ధూళి పాళల పెళ్లి వేడుక డిసెంబరు 4 న జరగనున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది.దీనిపై ఇప్పటికే పెద్ద రచ్చ నెలకొంది. వీరి పెళ్లిపై అనేక రూమర్స్ కూడా వార్తలలో నిలిచాయి. నాగచైతన్య, శొభిత ధూళిపాళల పెళ్లి కోసం ఇప్పటికే ఇరు కుటుంబాలు సైతం భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారంట. అంతే కాకుండా.. ఇప్పటికే వెడ్దింగ్ కార్డు కూడా వార్తలలో నిలిచింది. దానిలో శోభితా అసలు పేరు.. లక్ష్మీ శొభితగా కూడా ఉంది.
Sobhita Dhulipala Controversy Naga Chaitanya Sobhita Wedding Nagachaitanya Controversy Sobhita In News Sobhita Recent Photoshoot Nagarjuna Sobhita Naga Chaitanya Wedding Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
नागा चैतन्य-शोभिता धूलिपाला इस खास जगह लेंगे सात फेरे, वेडिंग डेट से लेकर वेन्यू तक का हुआ खुलासामनोरंजन | बॉलीवुड: Sobhita Dhulipala-Naga Chaitanya Wedding: साउथ एक्टर नागा चैतन्य ने एक्ट्रेस शोभिता धुलिपाला की सगाई के बाद अब कपल की शादी की डेट सामने आ गई है.
और पढो »
ಶೋಭಿತ- ನಾಗಚೈತನ್ಯ ಮದುವೆಗೆ ಸೆಲೆಬ್ರಿಟಿ ಜ್ಯೋತಿಷಿ ವೇಣುಸ್ವಾಮಿ ಎಫೆಕ್ಟ್! ಮದುವೆ ಮುಂದೂಡಿದ ನಾಗಾರ್ಜುನ?!Naga Chaitanya Sobhita Dhulipala: ಟಾಲಿವುಡ್ ನಟ ನಾಗಚೈತನ್ಯ ಹಾಗೂ ನಟಿ ಸೋಭಿತಾ ಧೂಳಿಪಾಲ ಮದುವೆ ಇನ್ನೇನು ಕೆಲವೇ ದಿನಗಳಲ್ಲಿ ನಡೆಯಲಿದೆ, ಸಮಂತಾ ಜೊತೆಗಿನ ವಿಚ್ಚೇದನದ ನಂತರ ನಾಗಚೈತನ್ಯ ಸೋಭಿತಾ ಅವರ ಜೊತೆ ಹಸೆಮಣೆ ಏರಲು ಸಜ್ಜಾಗಿದ್ದಾರೆ.
और पढो »
Sobhita Dhulipala: కోట్ల ఆస్తులున్న అక్కినేని కుటుంబానికి.. శోభితా పేరెంట్స్ కట్నంగా ఏంతిస్తున్నారో తెలుసా..?Nagachaitanya and sobhita Dhulipala: శోభితా ధూళిపాళ నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకరంతో ఒక్కటౌతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి గురించి తరచుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
और पढो »
Sobhita Dhulipala: స్కూల్ డేస్‌లోనే అన్ని జరిగిపోయాయి.. ఫస్ట్ క్రష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శోభితా..?..sobhita Dhulipala in news: శోభితా ధూళిపాళ అక్కినేని నాగచైతన్య పెళ్లి డిసెంబర్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరువైపుల కుటుంబాలు అన్నిరకాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే.. శోభితాకు చెందిన ఒక షాకింగ్ విషయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
Samantha-varun Dhawan: సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్.. వరుణ్‌తో సమంతా బోల్డ్ ఫోటో షూట్.. పిక్స్ చూస్తే మతిపోద్ది..Citadel web series promotion: సమంతా సిటాడెల్ వెబ్ సిరిస్ ప్రమోషన్ లలో భాగంగా వరుణ్ ధావన్ తో రొమాంటిక్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మధ్యమాలలో రచ్చగ మారాయి. వీరిద్దరి కెమిస్ట్రీ గురించి ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ జరుగుతుంది.
और पढो »
Ram Gopal Varma: డేరింగ్ డైరెక్టర్‌కు థర్డ్ డిగ్రీ భయం.. హైకోర్టులో వర్మ మరో పిటిషన్.. రచ్చగా మారిన ఏపీ రాజకీయాలు..Ram Gopal varma petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారంట.
और पढो »