Stree 2 Character: స్త్రీ సినిమా చాలామంది ప్రేక్షకులకు అలరించిన సంగతి తెలిసిందే. ఈ హార్రర్ కామెడీ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవలె స్త్రీ 2 కూడా విడుదలైంది
. ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఏకంగా 400 కోట్ల క్లబ్ చేరిపోయింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించారు. అయితే, ప్రస్తుతం అందరి చూపు ఆ 'స్త్రీ' ఎవరు? ఆ పాత్రలో ఎవరు నటించారచే చర్చ అందరిలో మొదలైంది.స్ట్రీ మొదటి భాగంలో నటించిన స్త్రీ పాత్ర నటి ఫ్లోరా సైనీ. ఆతర్వాత స్త్రీ2 లో ఆమెకు బదులుగా మరో నటిని తీసుకున్నారు. ఆమే, భూమి రాజ్‌గోర్. ఈమె గుజరాతీ సినిమాల్లో ఎక్కువగా నటించారు.
ఎందుకంటే ఆమె మేకప్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు.ముఖ్యంగా భూమి కేవలం నటి మాత్రమే కాదు ఈమె మంచి కథక్ నృత్యకారిణి కూడా. ఒక ఇంటర్వ్యూలో భూమి ఈ పాత్రకు ఎలా తనని సెలక్ట్ చేశారు అనే విషయం చెప్పింది. ముఖ్యంగా ఈమె ఓ చిన్న పాత్ర కోసం ఆడిషన్ వెళ్లారట అక్కడ దర్శకుడు అమర్ కౌశిక్ బిగ్గరగా అరవమని అడిగాడట అలా గట్టిగా కేకలు వేసి స్త్రీ2 డైరెక్టర్‌ను మెప్పించడంతో ఆ పాత్ర తనకు దక్కిందని చెప్పారు. అయితే, స్త్రీ సినిమాలో చండేరీ గ్రామ ప్రజలు స్త్రీ పీడవిరగడయిందని అనుకుంటారు.
Stree 2 Movie Stree 2 Review Stree 2 Character Stree 2 Full Movie Stree 2 Song
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Independence Day Gift: మహిళలకు ఇండిపెండెన్స్ డే గిఫ్ట్, ఏకంగా 5 లక్షల ఆర్ధిక సహాయంAndhra Pradesh government bumper gift to dwacra women now they will get 5 lakhsఏపీలో స్త్రీ నిధి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణ పరిమితిని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
और पढो »
Mukesh Ambani Highest paid salary : ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఎవరో తెలుసా?Reliance Highest Paid Employee: రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరు తీసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా? అయితే అందుకు సమాధానం లభించింది. ఆయన అంబానీ కుటుంబానికి వారసుడైతే కాదు. కానీ ఆయన వారసులకన్నా ఎక్కువ జీతం పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
और पढो »
Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుShweta Tiwari Personal Life: హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ అందానికి ఇండస్ట్రీలో ఎంతో ఫిదా అయిపోయారు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. కలిసి రాలేదు.
और पढो »
मूवी रिव्यू- स्त्री-2: राजकुमार, श्रद्धा और पंकज त्रिपाठी की तिकड़ी फिर चमकी, कहानी दिलचस्प लेकिन अंत बेहतर...Stree 2 Movie Latest Movies Reviews; What is the story of Stree 2 Movie. स्त्री-2 मूवी रिव्यू
और पढो »
Shraddha Kapoor: మహేష్ బాబుకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రభాస్ భామ శ్రద్ధా కపూర్ .. అసలు మ్యాటర్ ఇదే..Shraddha Kapoor - Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు శ్రద్ధా కపూర్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈమె నటించిన ‘స్త్రీ 2’ 2024లో మన దేశంలో అత్యధిక వసూల్లు సాధించిన చిత్రాల్లో రెండో ప్లేస్ లో నిలిచింది. అంతేకాదు మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ను క్రాస్ చేసి సంచలనం రేపింది.
और पढो »
Deepika Padukone Baby Bump Photos: దీపికా పదుకొణే బేబి బంప్స్ ఫోటోస్.. సోషల్ మీడియాలో వైరల్..Deepika Padukone Baby Bump Photos: దీపికా పదుకొణే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. రీసెంట్ గా ఈ భామ.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో సుమతి పాత్రలో ఆకట్టుకుంది. అందులో ఓ బిడ్డకు తల్లి పాత్రలో నటించిన ఈమె..
और पढो »