Summer Skincare Tips: ఎండకాలం మెరిసే ముఖానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ 5 బెస్ట్ ఫేస్ మాస్క్స్‌

Summer Skincare Tips समाचार

Summer Skincare Tips: ఎండకాలం మెరిసే ముఖానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ 5 బెస్ట్ ఫేస్ మాస్క్స్‌
Summer SkincareSkincareSummer Skincare Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Summer Skincare Tips: చందనాన్ని సంవత్సరాలుగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఇవి కూడా చల్లదనం గుణం కలిగి ఉంటాయి.

Summer Skincare Tips : ఎండకాలం వేడిమితో ముఖం డల్ గా మారిపోతుంది. దీనివల్ల ముఖం కూడా టాన్ అవుతుంది ఎండకాలం మీ ముఖం చల్లగా చెమట పట్టకుండా ఫ్రెష్ గా కనిపించాలంటే కొన్ని బెస్ట్ హోమ్ ఫేస్ మాస్కులు ఉన్నాయిChandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!

ఎండకాలం వేడిమితో ముఖం డల్ గా మారిపోతుంది. దీనివల్ల ముఖం కూడా టాన్ అవుతుంది ఎండకాలం మీ ముఖం చల్లగా చెమట పట్టకుండా ఫ్రెష్ గా కనిపించాలంటే కొన్ని బెస్ట్ హోమ్ ఫేస్ మాస్కులు ఉన్నాయి ఇవి బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ షహనాజ్‌ హుస్సేన్‌ షేర్ చేశారు.ఎండ వేడిమి కి ముఖం టాన్ అయి డల్ గా కనిపిస్తుంది. పెరుగు, కలబంద వేసి కలిపి తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి చల్లదనాన్ని ఇచ్చి ఫ్రెష్ గా కనిపించేలా చేస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్స్ పెరుగు, మూడు టేబుల్ స్పూన్ల కలబంద వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

చందనాన్ని సంవత్సరాలుగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఇవి కూడా చల్లదనం గుణం కలిగి ఉంటాయి. ముఖానికి మెరుపు తెస్తుంది ఇక రోజ్ వాటర్ ముఖంపై ఉన్న అధిక నూనెను తొలగిస్తుంది. ముఖానికి కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల చందనంలో రోజ్ వాటర్ వేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది ముఖం మెడ భాగానికి పట్టించిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ముఖం డల్‌గా ఉన్నవారికి ఇది సమర్థవంతమైన రెమెడీ.

పుచ్చకాయలో విటమిన్ ఏ,సి ఉంటుంది. ఇది ముఖాన్ని కాంతివంతం చేసి హైడ్రేషన్ గా ఉంచుతుంది. జిడ్డు చర్మంతో బాధపడే వారికి ఇది బెస్ట్ రెమెడీ పుచ్చకాయ గుజ్జు పెరుగు కలిపి బాగా మిక్స్ చేసుకొని ముఖం ముఖంపై అప్లై చేసుకోవాలి సన్‌ బర్న్ ఉన్న ప్లేస్ లో కూడా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Election 2024 - B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Summer Skincare Skincare Summer Skincare Tips Skincare Routine

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

सेहतनामा- भोजन में बढ़ाएं फाइबर की मात्रा: लंबे समय तक नहीं लगेगी भूख, तरबूज, खरबूज गर्मियों में बेहद फायदेमंदसेहतनामा- भोजन में बढ़ाएं फाइबर की मात्रा: लंबे समय तक नहीं लगेगी भूख, तरबूज, खरबूज गर्मियों में बेहद फायदेमंदSummer Season Weight Loss Tips; Liquid Diets And Exercise.
और पढो »

Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »

Natural Face Pack At Home: కాంతివంతమైన చర్మం కోసం టమాటో, క్యారెట్లతో ఫేస్ ప్యాక్ చేసుకోండిలా!Natural Face Pack At Home: కాంతివంతమైన చర్మం కోసం టమాటో, క్యారెట్లతో ఫేస్ ప్యాక్ చేసుకోండిలా!Face Pack With Tomato And Carrots: అందంగా కనిపించడానికి ఫేస్‌ క్రీములు, ప్రొడెక్ట్స్‌ ను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజమైన కాంతివంతమైన చర్మానికి పొందవచ్చు. దీని కోసం మీరు టమాటో , క్యారెట్లను ఉపయోగిస్తే సరిపోతుంది.
और पढो »

गिरते बालों से हैं परेशान तो हफ्ते में एक बार 5 मिनट के लिए जड़ों पर लगा लीजिए ये खास चीज, जावेद हबीब ने बताया सीक्रेटगिरते बालों से हैं परेशान तो हफ्ते में एक बार 5 मिनट के लिए जड़ों पर लगा लीजिए ये खास चीज, जावेद हबीब ने बताया सीक्रेटHair Regrowth Tips: गंजे सिर पर भी निकलेंगे बाल, जावेद हबीब ने बताया देसी नुस्खा.
और पढो »

शरीर में मांस से ज्यादा दिखने लगी हैं हड्डियां तो, खाली पेट खाना शुरू कर दें ये काली चीज, तेजी से वजन बढ़ाने में करेगा मदद!शरीर में मांस से ज्यादा दिखने लगी हैं हड्डियां तो, खाली पेट खाना शुरू कर दें ये काली चीज, तेजी से वजन बढ़ाने में करेगा मदद!Weight Gain Tips: वजन बढ़ाने के लिए सुबह खाली पेट खाएं किशमिश.
और पढो »



Render Time: 2025-02-19 04:07:53