Surat MP Seat: ఎన్నికలకు ముందే బీజేపీకి తొలి విక్టరీ.. ఆ ఎంపీ సీటుకు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ..

Surat MP Seat समाचार

 Surat MP Seat: ఎన్నికలకు ముందే బీజేపీకి తొలి విక్టరీ.. ఆ ఎంపీ సీటుకు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ..
Lok Sabha Elections 2024BJPBJP First Victory
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Gujarat - Surat MP Seat: ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం రేపింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. ఇపుడు తాజాగా లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది.

Surat MP Seat: ఎన్నికలకు ముందే బీజేపీకి తొలి విక్టరీ.. ఆ ఎంపీ సీటుకు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ..

: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే మొదటి విడతలో దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక మిగిలిన 6 విడతల్లో మిగతా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏక గ్రీవంగా కైవసం చేసుకొని సంచలనం రేపింది భారతీయ జనతా పార్టీ. తాజాగా భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ముందే తొలి లోక్ సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది.

ఇక గుజరాత్ రాష్ట్రంలో మే 7న మూడో విడతలో 26 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ సూరత్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇక్కడ గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి రెండోసారి లోక్ సభ బరిలో ఉన్నారు. ఈ స్థానంలోనే ప్రధాన మంత్రి తన ఓటు హక్కు వినియోగించుకోనునున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Elections 2024 BJP BJP First Victory

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024 Updates President muizzus ruling party మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది
और पढो »

Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌.. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌.. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
और पढो »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
और पढो »

Telangana Congress MP Candidates: ఆ మూడు సీట్లను ఎంపీ అభ్యర్థులు ఖరారు..! ఖమ్మంలో బిగ్ ట్విస్ట్..?Telangana Congress MP Candidates: ఆ మూడు సీట్లను ఎంపీ అభ్యర్థులు ఖరారు..! ఖమ్మంలో బిగ్ ట్విస్ట్..?Loksabha Election 2024: ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మూడు సీట్లను మాత్రం పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
और पढो »

Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
और पढो »

Lok Sabha Elections: ప్రజలకు గుడ్‌న్యూస్‌.. 10 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ ఫ్రీLok Sabha Elections: ప్రజలకు గుడ్‌న్యూస్‌.. 10 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ ఫ్రీLok Sabha Elections TMC Manifesto: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తున్నాయి. తాజాగా తాము గెలిస్తే 10 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఒక పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ హామీల్లో ఉచితాలు చాలా ఉన్నాయి.
और पढो »



Render Time: 2025-02-21 05:44:10