Swaroopanandendra: ఏపీలో కొలువు తీరనున్న కొత్త సర్కారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర..

Swaroopanandendra Swamy समाचार

Swaroopanandendra: ఏపీలో కొలువు తీరనున్న కొత్త సర్కారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర..
Vishaka Sharada PeetamChandrababu NaiduTDP Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Chandrababu naidu: విశాఖ శారదా పీఠాధి పతి స్వరూపా నందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎంతో ఫెవర్ గా ఉండేవారని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు.

Chandrababu naidu: విశాఖ శారదా పీఠాధి పతి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎంతో ఫెవర్ గా ఉండేవారని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు.Sanjeeda Shaikh

Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12 న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసర పల్లి ఐటీపార్క్ లో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 12 న ఉదయం 11.27 నిముషాలకు సింహలగ్నంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..

కానీ తన మాట ఖాతారు చేయకుండా చేసినందుకు ఈరోజు ఏంజరిగిందో అందరికి తెలుసన్నారు. మాఘమాసంలో కుంభాభిషేకం చేస్తే.. పుత్రనాశన అంటారు. ఇప్పుడు.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకదా..అని అన్నారు. గతంలో సింహాచలం, టీటీడీ ఆలయంలో కొన్ని లోపాలు చెబుతు వాటిని సరిదిద్దాలంటూ ప్రభుత్వాలకు, టీటీడీ వారికి లేఖలు రాసినట్లు చెప్పారు. తాము ఎవరికి భయపడి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని, గతంలో మురళిమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు.. చంద్రబాబు కోసం 2014 లో సభలు పెట్టి ప్రచారం చేశామన్నారు.

చంద్రబాబు కుటుంబానికి, ఏపీ ప్రజలకు శారదా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తాము శారదాపీఠం కోసం కొంత భూమిని అమరావతిలో కొన్నామని తెలిపారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకొవద్దని, ఎవరు అధికారంలో ఉన్న, గవర్నర్ లు, పలు రాష్ట్రాల సీఎంలు, వీఐపీలు, ముఖ్యనేతలు తమ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారని స్వరూాపానందేంద్ర అన్నారు.ఇదిలా ఉండగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..Modi 3.0 Oath ceremony

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vishaka Sharada Peetam Chandrababu Naidu TDP Government Sharada Peetam

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Snake Cremation: వింత ఘటన.. పాడె కట్టి ఊరేగించి పాముకు అచ్చం మనిషికి చేసినట్టు అంత్యక్రియలుSnake Cremation: వింత ఘటన.. పాడె కట్టి ఊరేగించి పాముకు అచ్చం మనిషికి చేసినట్టు అంత్యక్రియలుSnake Cremation Like Human Last Rituals In AP: విషపూరితమైన తాచుపాముకు గ్రామస్తులు దహన సంస్కారాలు చేసిన వింత సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. మనిషికి చేసినట్టు పాముకు అంత్యక్రియలు జరిపించారు.
और पढो »

Prashant kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ఆ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు..Prashant kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ఆ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు..Ap assembly elections 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
और पढो »

Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు.
और पढो »

Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడిAttack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడిPithapuram Ex MLA SVSN Varma: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకాకముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. పవన్‌ కోసం సీటు త్యాగం చేసిన వర్మపైనే జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు.
और पढो »

Ramoji rao: రామోజీరావుని మానసిక క్షోభకు గురిచేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు..Ramoji rao: రామోజీరావుని మానసిక క్షోభకు గురిచేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు..V hanumantha rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును గతంలో అధికారంలో ఉన్న దివంగతనేత వైఎస్సార్ తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు అన్నారు.
और पढो »

BJP Madhavi Latha: హైదరాబాద్ నాదే.. ఒవైసీ ఖేల్ ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..BJP Madhavi Latha: హైదరాబాద్ నాదే.. ఒవైసీ ఖేల్ ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Hyderabad: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ మీద ఫైర్ అయ్యారు. తమ నాయకుడు మోదీ మెడిటేషన్ చేసిన కూడా రచ్చ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
और पढो »



Render Time: 2025-02-21 05:06:18