Aishwarya - Salman Pics: ఒకప్పటి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈమె తన భర్త అభిషేక్ బచ్చన్ తో దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారా అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
: ఒకప్పటి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈమె తన భర్త అభిషేక్ బచ్చన్ తో దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారా అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐష్, సల్మాన్ ఖాన్ చెట్టాపట్టాలేసుకొని తిరిగుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.Aishwarya - Salman Pics: ఐశ్వర్య రాయ్.. ఒకప్పటి మాజీ ప్రపంచ సుందరి..
ఈ టైమ్ లో వీళ్లిద్దరు మధ్య మనస్పర్థలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐష్ తన మాజీ ప్రియుడు సల్మాన్ తో ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.యితే.. ఒకప్పుడు తనను ప్రేమ పేరుతో వేధించిన సల్మాన్ తో ఐశ్వర్య ఇలా తిరగడం చూసి అభిమానులు కూడా ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వీళ్లిద్దరు కలిసి తిరుగుతున్న ఈ ఫోటోలు AI జనరేటేడ్ పిక్స్ అని తేలడం అభిమానులు అవాక్కవుతున్నారు.
Aishwarya Rai Salman Khan Aishwarya Rai Salman Khan Bollywood Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Abhishek Bachchan: 51 ఏళ్ల వయసులో ఐశ్వర్య రాయ్ ప్రెగ్నన్సీ? అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలు వైరల్Abhishek Bachchan Gets Second Child Here Factcheck: ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారు.. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్ల మధ్య బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో సంతానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం రేపాయి.
और पढो »
Ali: నాకేం సంబంధం.. అక్రమ నిర్మాణాల నోటీసులపై ట్విస్ట్ ఇచ్చిన అలీ..ఏమన్నారంటే..?..Vikarabad: సినీనటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, అలీ స్పందించినట్లు తెలుస్తొంది.
और पढो »
Indiramma Housing: సొంతింటి కల నెరవేరే సమయం.. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లు ఖాతాల్లోకి రూ.5,00,000..Indiramma Housing Scheme: ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తోంది. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలు కానుంది.
और पढो »
Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
और पढो »
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
और पढो »
Ar Rahman: దయచేసి ఆ ప్రచారం ఆపండి.. మరో సంచలన పోస్ట్ పెట్టిన రెహమాన్ కూతురు.. అసలేం జరిగిందంటే..?AR Rahman divorce controversy: రెహమాన్ విడాకుల అంశం ఇటీవల తరచుగా వార్తలలో ఉంటుంది. ఆయన మాజీ భార్య రంగంలోకి దిగి అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చిన ఇంకా రూమర్స్ ఆగడంలేదని చెప్పుకొవచ్చు.
और पढो »