Naga Chaitanya - Samantha: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంత జంటకు ఎంతమంది అభిమానులు ఉండేవారు చెప్పనవసరం లేదు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. పెళ్లి చేసుకుని.. వారి అభిమానులను ఖుషీ చేశారు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా నాగచైతన్య..
శోభితతో పెళ్లికి సిద్ధమవుతుండగా.. సమంతతో తనకున్న చివరి జ్ఞాపకాన్ని.. కూడా తీసేశారు.నాగచైతన్య సమంతను ప్రేమించి , పెళ్లి చేసుకుని 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది ఈ జంట. ఆ తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో పడ్డారు. ఏడాది ఆగస్టు 8వ తేదీన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. మరొకవైపు శోభిత ధూళిపాళ పెళ్లి పనులు మొదలుపెట్టింది.
ఇక పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా నాగచైతన్య తన మాజీ భార్య సమంతతో ఉన్న చివరి ఫోటోని కూడా సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించారు. ఇక ఈ ఫోటో కాస్త తొలగించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2018 నుండి ఒకే ఒక్క త్రో బ్యాక్ ఫోటో ని మాత్రమే మిగిల్చగా.. ఇప్పుడు ఆ ఫోటోని కూడా ఆయన తొలగించేశారు. అయితే ఒక నెటిజన్ వల్లే చైతన్య ఈ ఫోటో తొలగించినట్లు సమాచారం. ఒక నెటిజన్ చైతన్య ప్లీజ్ మీరు సమంతతో ఉన్న ఫోటోని తొలగించండి.
Samantha Naga Chaitanya Divorce Samantha And Naga Chaitanya Naga Chaitanya
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samantha: సమంత గురించి రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు.. ఆమె బాధ చూడలేకపోయా.. అందుకే..!Samantha-Raj : త్వరలోనే నాగచైతన్య శోభిత పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్య సమంత కూడా ప్రేమలో ఉంది అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అది కూడా మరెవరితోనే కాదు తన ఫ్యామిలీ మాన్ సిరీస్ దర్శకత్వం వహించిన.. రాజ్ తో ఈ బామ్మ పీకల్లోకి ప్రేమలో ఉంది అంటూ వార్తలు రాసాగాయి.
और पढो »
PVR-INOXతో ఒప్పందం కుదుర్చుకున్న ఖుషీ ఖుషీ అడ్వర్టైజింగ్ ఐడియాస్ కంపెనీ..డీల్ లో ముఖ్య విషయాలు ఇవేKhushi Advertising Ideas Private Limited: సినిమా థియేటర్స్ లో ప్రదర్శించే యాడ్స్ కోసం పీవీఆర్ ఐనాక్స్, ఖుషీ అడ్వర్టయిజర్స్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీని ద్వారా ఇరు కంపెనీలు లాభాలలను ఒడిసి పట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నాయి.
और पढो »
Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..Samantha ruth prabhu: సమంతా రూత్ ప్రభు తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరిస్ లో భాగంగా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
और पढो »
Hyderabad: హైదరాబాద్‌లో హైటెన్షన్.. దసరా వేళ దుర్గామాత విగ్రహాం ధ్వంసం... వీడియో వైరల్..Duga mata idol vandalised: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హైదరబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
और पढो »
Devara Bollywood: బాలీవుడ్ లో మరో రేర్ ఫీట్ అందుకున్న ఎన్టీఆర్ ‘దేవర’..Devara Bollywood: రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాలంటే మాములు విషయం కాదు. కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర’తో ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. అంతేకాదు తాజాగా ‘దేవర’ మూవీతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో ఫీట్ అందుకున్నాడు.
और पढो »
రతన్ టాటా ప్రేమ కథ: ఎందుకు బ్యాచిలర్‌గా ఉన్నారంటే?దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వ్యాపారంలో ఎన్నో శిఖరాలను అధిరోహించినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి దూరం నుండారు.
और पढो »