Samantha: సమంతా ఇంట్లో పెను విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి..

Samantha समाचार

Samantha: సమంతా ఇంట్లో పెను విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి..
Samantha Ruth PrabhuSamantha Father Joseph Prabhu DemiceActress Samantha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Samantha Ruth Prabhu father: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సామ్.. ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అభిమానులు ఇలాంటి కష్టపరిస్థితుల్లో మనస్సు నిబ్బరం చేసుకొవాలని చెప్తున్నారంట.

Business Ideas: ఈ పండ్లను పండిస్తే బంగారాన్ని పండించినట్లే.. కిలో రూ. 1000కి అమ్ముతారు.. ఎకరం భూమిలో సాగు చేస్తే ఏడాదికి 60 లక్షలు పక్కాTrendy Small Business Ideas: చిన్న బిజినెస్‌ అని తక్కువ అంచనా వేయకండి గురూ.. ప్రతి నెల రూ.4 లక్షల లాభాలు.. చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది!

సమంతా రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సామ్ తన ఇన్ స్టాలో ఎమోషనల్ స్టోరీని పోస్ట్ చేశారు. సమంత ఇటీవల సిటాడెల్ బన్నీ వెబ్ సిరిస్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ ఘటనతో సమంతా అభిమానులు సైతం షాక్ ను గురిచేస్తుందంట. అసలు.. ఆయన చనిపోవడానికి కారణమేంటని చాలా మంది ఎక్స్ వేదికగా కామెంట్లు చేస్తున్నారంట. మరోవైపు ఈ విషాదకర సమయంలో సమంతకు ఆ దేవుడు ధైర్యంను ఇవ్వాలని కూడా ప్రార్థిస్తున్నారంట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Samantha Ruth Prabhu Samantha Father Joseph Prabhu Demice Actress Samantha Dies Sitadel Web Series Samantha Father Joseph Died

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Renu desai mother: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai mother: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Renu desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Samantha: ప్రేమపై సమంత షాకింగ్ కీలక వ్యాఖ్యలు వైరల్..!Samantha: ప్రేమపై సమంత షాకింగ్ కీలక వ్యాఖ్యలు వైరల్..!Samantha viral post: ప్రముఖ హీరోయిన్ సమంత.. తాజాగా దీపావళి సందర్భంగా చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ పోస్టులో ప్రేమ గురించి సమంతా పెట్టిన లైన్లు..అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ సమంత ఏమి పెట్టింది.. దాని వెనుక అర్థమేమిటి.. ఈ పోస్ట్ ఎందుకు అంత వైరల్ అవుతుంది ఒకసారి చూద్దాం.
और पढो »

Samantha: అప్పుడే అలాంటి వారికి కౌంటర్ ఇవ్వొచ్చు... చైతు పెళ్లి వేళ ఇచ్చిపడేసిన సమంతా..?.. పోస్ట్ వైరల్..Samantha: అప్పుడే అలాంటి వారికి కౌంటర్ ఇవ్వొచ్చు... చైతు పెళ్లి వేళ ఇచ్చిపడేసిన సమంతా..?.. పోస్ట్ వైరల్..Samantha ruth prabhu: నటి సమంతా రూత్ ప్రభు తన ఇన్ స్టా అకౌంట్ లో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. గత కొద్ది రోజులుగా సామ్ సిటాడెల్ వెబ్ సిరిస్ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తొంది.
और पढो »

Samantha: నన్ను బతకనివ్వరా..?.. మళ్లీ ఎమోషనల్ అయిన సమంతా.. అసలేం జరిగిందంటే..?Samantha: నన్ను బతకనివ్వరా..?.. మళ్లీ ఎమోషనల్ అయిన సమంతా.. అసలేం జరిగిందంటే..?Samantha Ruth prabhu: సమంతా మళ్లీ ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. సిటాడెల్ ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం సామ్ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్ లో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఒక నెటిజన్ ఆమెను హర్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో సామ్ మరల ఎమోషనల్ అయ్యారు.
और पढो »

Samantha: సమంతా మొబైల్ వాల్ పేపర్ మీద ఇంకా ఆ ఫోటోనే ఉందా..!.. అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేరు..Samantha: సమంతా మొబైల్ వాల్ పేపర్ మీద ఇంకా ఆ ఫోటోనే ఉందా..!.. అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేరు..Samantha Ruth Prabhu: నటి సమంత వాడుతున్న మొబైల్ ఫోన్ మీద ఇంకా కూడా పాత ఫోటోలను అలాగే డీపీగా పెట్టుకుందంట. దీంతో ఇటీవల మళ్లీ సమంతా మొబైల్ ఫోన్ మీద ఉన్న వాల్ పేపర్ అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీంతో నెటిజన్ లు మరోసారి సమంతా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది.
और पढो »



Render Time: 2025-02-14 00:38:54