Samantha Ruth prabhu: సమంతా మళ్లీ ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. సిటాడెల్ ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం సామ్ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్ లో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఒక నెటిజన్ ఆమెను హర్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో సామ్ మరల ఎమోషనల్ అయ్యారు.
Samantha Ruth prabhu: సమంతా మళ్లీ ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. సిటాడెల్ ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం సామ్ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్ లో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఒక నెటిజన్ ఆమెను హర్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో సామ్ మరల ఎమోషనల్ అయ్యారు.సమంతా కొన్ని రోజులుగా తరచుగా ఏదో ఒక అంశాలతో వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు కాంట్రవర్సీ అంశాలతో వార్తలలో ఉంటే, మరికొన్ని సార్లు తను చేస్తున్న మూవీ అంశాల గురించి అప్ డేట్ లు ఇస్తు వార్తలలో ఉంటున్నారు.
Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..!Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?
Samantha Citadel Web Series Sam Naga Chaitanya Controversy Samantha Emotional Samantha Ruth Prabhu Samantha Hot Pics Samantha Speech
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samantha: అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు.. మరోసారి షాకింగ్ నిజాలు బైటపెట్టిన సమంతా.. అసలేం జరిగిందంటే..?Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయ్యింది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే. తాజాగా, ఆమె మరోసారి మయోసైటిస్ సమస్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »
Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »
Mrunal Thakur: ఏం తమాషాగా ఉందా..?.. పండగ వేళ ఫైర్ అయిన మృణాల్ ఠాకూర్ .. అసలేం జరిగిందంటే..?mrunal thakur fires: నటి మృణాల్ ఠాకూర్ తాజాగా, ఒక నెటిజన్ పై మండిపడ్డారు. ఇలా చేయడం కరెక్ట్ గా అనుకుంటున్నారా.. అంటూ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తొంది.
और पढो »
Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..Samantha ruth prabhu: సమంతా రూత్ ప్రభు తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరిస్ లో భాగంగా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
और पढो »
Samantha: సమంతా మొబైల్ వాల్ పేపర్ మీద ఇంకా ఆ ఫోటోనే ఉందా..!.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు..Samantha Ruth Prabhu: నటి సమంత వాడుతున్న మొబైల్ ఫోన్ మీద ఇంకా కూడా పాత ఫోటోలను అలాగే డీపీగా పెట్టుకుందంట. దీంతో ఇటీవల మళ్లీ సమంతా మొబైల్ ఫోన్ మీద ఉన్న వాల్ పేపర్ అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీంతో నెటిజన్ లు మరోసారి సమంతా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది.
और पढो »
MK Stalin and Naidu: ఒక్కొ జంట 16 మంది పిల్లల్ని కనాలి.. మరో సీఎం సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Tamilnadu: కొత్తగా పెళ్లైన జంటనలు ఇక మీదట కనీసం 16 మంది పిల్లలు కనాలే ప్లాన్ లు చేసుకొవాలని తమిళనాడు సీఎం స్టాలీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.
और पढो »