Sania Mirza Hyderabad House Images: భారత టెన్నీస్ తార సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలికి కొన్ని నెలలు గడిచింది. ఇటీవల భర్త వదిలేయడంతో సానియా వ్యక్తిగత జీవితంలో తీవ్ర అలజడి రేపింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. అయితే ఆమె ఇల్లు ఎలా ఉందనేది చర్చలోకి వచ్చింది.
ఒకసారి ఆమె హోమ్ టూర్ చూద్దాం.భారత కీర్తి: భారత అగ్ర టెన్నీస్ తారల్లో సానియా మీర్జా ఒకరు. టెన్నీస్‌కు గుర్తింపు లేని సమయంలోనే భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించి అనేక విజయాలు పొంది భారత కీర్తిని ప్రపంచానికి చాటారు.ఇంటి ఫొటోలు వైరల్: కొన్ని నెలల కింద ఆటకు వీడ్కోలు సానియా మీర్జా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. ఆమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆమె ఇంటి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఇంటి వివరాలపై చర్చ జరుగుతోంది.అక్కడ..
విడాకులతో ఇక్కడే: పాకిస్థాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్‌తో వివాహం అనంతరం ఈ ఇంట్లోనే సానియా కాపురం ఉన్నారు. అతడితో విడాకులైన కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నారు.ట్రోఫీలు, మెడల్స్: టెన్నిస్ టోర్నమెంట్లలో గెలుపొందిన మెడల్స్, ట్రోఫీలను తన ఇంటిలో ప్రత్యేకంగా సానియా ఉంచారు. అవి ఇంటికే అదనపు అందాన్ని తీసుకువస్తున్నాయి.ప్రత్యేక ఫర్నీచర్: సాంప్రదాయ రీతిలో ఇంట్లోని ఆర్కిటెక్చర్ ఉంది. సానియా ఇంట్లో తల్లిదండ్రులతోపాటు ఇతరులు కూడా ఉంటారు. వింటేజ్ సంబంధమైన అనేక వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
Hyderabad Home Tour Glimpse Of Sania Mirza House Sania Mirza Hyderabad Home Film Nagar Jubilee Hills
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ரூ. 13 கோடி மதிப்புள்ள சானியா மிர்சாவின் வீடு! புகைப்படங்கள் வெளியாகி வைரல்!Sania Mirza’s Hyderabad home: சானியா மிர்சா ஹைதராபாத் வீடு துபாயில் உள்ள அவரது வீட்டைப் போலவே பச்சை வண்ணத்தை கொண்டுள்ளது.
और पढो »
Jr NTR House: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!Jr NTR House: ఎన్టీఆర్.. దివంగత ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు ఇపుడు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.
और पढो »
Hydra: మహిళ ఆత్మహత్యకు.. హైడ్రాకు సంబంధం లేదు.. దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ ఫైర్..Commissioner Ranganath : హైడ్రా తన ఇంటిని కూల్చివేస్తుందనే భయంతో బుచ్చమ్మ అనే మహిళ నిన్న శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
और पढो »
ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..ED Raids On Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నేడు ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు ఆయన ఇంటిని తనిఖీ చేస్తున్నాయి.
और पढो »
Ratan TATA: రతన్ టాటా ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఎలా ఉందో చూశారా?Ratan Tata House Tour: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో భారతదేశం కన్నీరు పెడుతోంది. ఆయన మృతితో టాటాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం చర్చనీయాంశంగా మారింది. రతన్ టాటా నివసించిన ఇల్లుపై అందరి దృష్టి పడింది. అతడి ఇల్లు ఎలా ఉందో తెలుసుకుందాం.
और पढो »
Rohit Sharma Cars: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కార్ల కలెక్షన్ చూస్తే కళ్లు చెదిరిపోతాయిStar Cricketer Rohit Sharma Car Collection: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రికెటర్‌లలో ఒకరు. వాణిజ్య ప్రకటనలు.. వ్యాపారాలతో భారీగా సంపాదిస్తున్న హిట్ మ్యాన్ వద్ద విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఆయన గ్యారెజ్‌లో ఉన్న కార్లు తెలుసుకుందాం.
और पढो »