Jr NTR House: ఎన్టీఆర్.. దివంగత ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు ఇపుడు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.
: ఎన్టీఆర్.. దివంగత ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు ఇపుడు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్ల రేంజ్ కు పారితోషికం అందుకునే స్థాయికి చేరుకున్నాడు. త్వరలో దేవరతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇల్లు ఎలా ఉంటుందనే ఉత్సుకత అభిమానల్లో ఉంది. ఎక్కడ ఏ స్థాయిలో ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి..
హైదరాబాద్ IPS కాలనీ, ప్రశాసన్ నగర్ లో ఎన్టీఆర్ కు పెద్ద ఇళ్లు ఉంది. ఈ ఇల్లు దాదాపు విశాల ఆవరణలో దాదాపు 6 వేల గజాల్లో ఉంది. దీని విలువ దాదాపు రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు ఉంటుందనేది సమాచారం. ఇంట్లో విశాలమైన రన్నింగ్ చేసే ల్యాన్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్, సహా ఎన్నో ఎమినీటీస్ ఉన్నాయి.ఈ ఇంటి మెయింటెన్స్ కోసం నెలకు రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్టు సమాచారం. ఇంట్లో ఎపుడు 50 మంది వరకు వంట చేస్తారట.
Young Tiger NTR House Tollywood Devara Tarak Nandamuri Taraka Ramarao
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »
Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »
Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్..
और पढो »
Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. ! తారక్ టైమింగే టైమింగ్..Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
और पढो »
Jr NTR: ‘దేవర’ తో ఎన్టీఆర్ ముందు పెద్ద సవాల్.. ప్యాన్ ఇండియా హీరోగా తారక్ సత్తా చాటేనా..!Jr NTR - Devara: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్ని కథలు విని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ చిత్రం రెండు భాగాలు రానుంది. విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది.
और पढो »
Jr NTR Remunaration: దేవర కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ! టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా తారక్ పారితోషికం..Jr NTR Remunaration: జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
और पढो »