Telangana Tourism Plans For Karthika Masam: దట్టమైన అడవుల మధ్య కృష్ణమ్మ వయ్యారాలను చూడడంతోపాటు మల్లికార్జునుడి దర్శనం పొందే అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమా? వివరాలు ఇవే!
పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవడంతో తెలంగాణ పర్యాటక శాఖ భక్తులకు అద్భుతమైన పర్యాటక ప్లాన్‌తో ముందుకు వచ్చింది. రమణీయమైన ప్రకృతి అందాలతో కూడిన ఆధ్యాత్మిక యాత్రను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. దేశంలోనే ప్రఖ్యాత జ్యోతిర్లింగమైన శ్రీశైలానికి పర్యాటక విభాగం మంచి ఆఫర్లు అందిస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ అయిన సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం వివరాలను వెల్లడించింది. అంతేకాకుండా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకోండి.
సింగిల్ జర్నీలో పెద్దలకు రూ.2 వేలు, చిన్నారులకు రూ.1,600, రౌండప్ ప్రయాణంలో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,400 గా ధర నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతోపాటు టీ, స్నాక్స్ పర్యాటక శాఖ అందిస్తుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Minister Nara Lokesh: రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్.. నేను తగ్గేదేలే.. వారికి సినిమా చూపిస్తా: నారా లోకేష్ వార్నింగ్Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ.
Telangana Tourism Somasila Nagarjuna Sagar Srisailam Krishna River Launchi Journey Nallamalla Forest Tourism Package Telangana Tourism Dept
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio Plan: జియో బంపర్ ప్లాన్ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్ ఫ్రీ.. వివరాలు ఇవే..Jio Free 12 OTT Plan: జియో మరో బంపర్ ప్లాన్ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇది ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రెండూ సేవలను అందిస్తుంది.
और पढो »
BSNL: ఎక్కువ మంది ఎగబడి మరీ రీఛార్జీ చేసుకుంటున్న ప్లాన్ ఇదే.. దీని బంపర్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?BSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు తక్కువ ధరలో బెస్ట్ ప్లాన్లను పరిచయం చేస్తోంది ఈ ప్రభుత్వరంగ కంపెనీ. జూన్ నెలలో టెలికాం ధరలు పెరిగిన తర్వాత ప్రత కంపెనీ ట్యారిఫ్ ధరలను పెంచేసింది.
और पढो »
Telangana Govt Pending DAs: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బంపర్ ప్రైజ్.. పెండింగ్ డీఏల రిలీజ్‌కు రేపే ఆమోదం..!Pending DAs in Telangana: తెలంగాణ కేబినెట్ మీటింగ్ రేపు (శనివారం) జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కొత్త ఆర్‌వోఆర్ చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మూసీ నివాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై కేబినెట్‌లో చర్చింనున్నారు.
और पढो »
Telangana: రాష్ట్ర ప్రజలకు మరో బంపర్ ఆఫర్.. వారికి రూ. 5,00,000 ప్రకటించిన రేవంత్ సర్కార్..!Bumper Offer To Gulf Workers: రాష్ట్ర ప్రజలకు పండుగ ముందు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు రేవంత్ సర్కార్. తెలంగాణ కాంగ్రెస్ ఈ నిర్ణయంతో మరో బంపర్ ఆఫర్ రాష్ట్ర ప్రజలకు ప్రకటించింది.
और पढो »
Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది.
और पढो »
Jio: జియో ఫుల్ పైసా వసూల్ ప్లాన్.. రూ.1700 లోపు ఈ ప్లాన్‌తో 12 నెలలు అపరిమిత బెనిఫిట్స్, ఫ్రీ కూపన్స్..Jio Bumper Offer: దిగ్గజ రియలన్స్ కంపెనీ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి మరో ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వావ్ అనేలా ఉన్న ఈ ఆఫర్‌తో వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జీ చేసుకుంటున్నారు.
और पढो »