Telangana PCC: టీ పీసీసీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ..

T PCC समाचार

Telangana PCC: టీ పీసీసీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ..
Telangana PCCTelangana Cabinet ExpansionRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Telangana PCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది.

నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమాలోచనలు జరిపారు.SBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.. ఆఫర్ ఇంకా కొన్ని రోజులే: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటు సీఎంగా.. పీసీసీ సారథిగా ఉన్నారు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి ఒదులుకొని వేరే వారికీ కేటాయించాలి.

పీసీసీ కొత్త అధ్యక్షుడతో పాటు మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా ఇంకా దీనిపై ఓ కొలిక్కి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం నలుగురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్‌లలో నలుగురికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరూ లేరు. పార్టీ సీనియర్‌ నాయకుడు సుదర్శన్‌రెడ్డికి కచ్చితంగా అవకాశం లభిస్తుందన్న ప్రచారం ఉంది. కానీ ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో రెడ్డిలు ఎక్కువగా ఉన్నారు. పైగా పార్టీకి రెడ్డి ముద్ర ఉండనే ఉంది.ఇలాంటి సమయంలో సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. మరో సీనియర్‌ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా గట్టిగా పోటీపడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలలో ఒకరికే అవకాశం లభిస్తే.. మల్‌రెడ్డికి ాన్స్ ఉండకపోవచ్చు.

పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాస్కీగౌడ్, ఎస్సీల నుంచి సంపత్‌కుమార్, లక్ష్మణ్‌కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాంనాయక్‌ పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా తనకు అనుకూలమైన వ్యక్తికే పీసీసీ పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాంనాయక్‌కు ఇచ్చే అవకాశం ఉంది. బీసీలకైతే మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేరు ఎక్కువ గా వినిపిస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana PCC Telangana Cabinet Expansion Revanth Reddy Congress Telangana Congress

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
और पढो »

Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
और पढो »

CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
और पढो »

TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది.
और पढो »

Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకంPhenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకంBRSV Leaders Pouring Phenyl On Revanth Reddy Photo: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర వివాదం రాజుకోగా.. అనూహ్యంగా ఓ విచిత్ర సంఘటన చేసుకుంది.
और पढो »

Telangana Politics: ఆ లీడర్ లో మస్తు షేడ్స్ ఉన్నాయి.. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ నాయకుడే హాట్ టాపిక్..Telangana Politics: ఆ లీడర్ లో మస్తు షేడ్స్ ఉన్నాయి.. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ నాయకుడే హాట్ టాపిక్..Telangana Politics: రాజకీయాల్లో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన అనుభవం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక హవా కొనసాగించి ఆయన తెలంగాణ వచ్చాక మాత్రం సైలైంట్ గా ఉండి పోయారు. కానీ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరే మారింది.
और पढो »



Render Time: 2025-02-15 16:26:15