Telangana Politics: రాజకీయాల్లో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన అనుభవం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక హవా కొనసాగించి ఆయన తెలంగాణ వచ్చాక మాత్రం సైలైంట్ గా ఉండి పోయారు. కానీ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరే మారింది.
తనలో ఉన్న పాత క్యారెక్టర్ ను మళ్లీ పరిచయం చేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇంతకీ ఎవరా లీడర్ ..? ఏంటా ఆయన పాత క్యారెక్టర్ ..Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!: రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేము. పరిస్తితులను బట్టి మసులుకోవడం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటి కోవకు చెందిన లీడర్ ఒకరున్నారు. పాలిటిక్స్ లో ఆయన ఓ సీనియర్. మంత్రిగా, ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం.
తాజాగా అసెంబ్లీలో సదురు నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మీ అంతు చూస్తామని అసెంబ్లీ వేదికగా బెదిరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏంటీ ఈయన ఇంతలా రెచ్చిపోతున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందట. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఇలా ఆ నాయకుడు మాట్లాడం చూశామని మళ్లీ ఇప్పుడే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనే చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనకుంటున్నారు. కొంపదీసి తను ఏదైనా పెద్ద పదవి ఆశించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడడానికి ఇలా చేశారా అన్న చర్చ జరగుతుంది.
Telangana Leader Brs BJP Congress Telangana Assembly Sessions TG Assembly Sessions
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »
Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
और पढो »
Mathangi Swarnalatha: రంగం భవిష్యవాణి స్వర్ణలత ఎవరు? ఏం చేస్తుంటారు? ఎవరికీ తెలియని నిజాలు..Mathangi Swarnalatha Biography: ప్రతి ఏడాది ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా బోనాల ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు.
और पढो »
Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ ను ఫాలో అవుతున్న ఏపీ సర్కారు.. ఆ పనులు చేయోద్దంటూ కీలక ఆదేశాలు..Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.
और पढो »
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
और पढो »
NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »