Telangana Govt Pending DAs: ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పెండింగ్ డీఏలకు గ్రీన్ సిగ్నల్..?

Telangana Govt DA Hike समाचार

Telangana Govt Pending DAs: ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పెండింగ్ డీఏలకు గ్రీన్ సిగ్నల్..?
Telangana Govt Pending DasPending DasPending Das In Telangana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Pending DAs in Telangana: పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు ఇవ్వాలని చాలా రోజులుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా తమకు డీఏలను రిలీజ్ చేయాలని ఇటీవల సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీకి ఆహ్వానం పంపించారు.

Telangana Govt Pending DAs: ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పెండింగ్ డీఏలకు గ్రీన్ సిగ్నల్..?

పెండింగ్ డీఏలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 30 మంది డెలిగేట్స్ పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు 6 ప్రధాన డిమాండ్లు ఉంచనున్నారు. పెండింగ్ డీఏలకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూరనుంది. ఈ విషయంపై మరికాసేపట్లో స్పష్టత రానుంది. Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Govt Pending Das Pending Das Pending Das In Telangana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »

Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్‌ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్‌ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
और पढो »

Revanth Reddy: కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పేదల పిల్లలు బర్లు, గొర్రెలు కాయాల్నా?Revanth Reddy: కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పేదల పిల్లలు బర్లు, గొర్రెలు కాయాల్నా?Young India Integrated Residential School Complex: మరోసారి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి రెచ్చిపోయారు. విద్యా మౌలిక వసతులపై గులాబీ బాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »

Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
और पढो »

Telangana Politics : సీఎం రేవంత్ రెడ్డిపై కుట్ర చేస్తున్నదెవరు..?Telangana Politics : సీఎం రేవంత్ రెడ్డిపై కుట్ర చేస్తున్నదెవరు..?Telangana Politics : సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించడానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా..? సీఎం రేవంత్ రెడ్డికి తన కేబినెట్ మంత్రుల నుంచే ప్రమాదం పొంచి ఉందా..? రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దించడానికి మతకల్లోలాకు ప్లాన్ చేస్తున్నారా..? అసలు రేవంత్ రెడ్డి వెనుక కుట్ర చేస్తుంది ఎవరు..
और पढो »

Telangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డిTelangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Distributes AEE Appiontment Letters: నీళ్లతో తెలంగాణకు విడదీయరాని అనుబంధమని.. ఇకపై ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను నంబర్‌వన్‌ చేద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
और पढो »



Render Time: 2025-02-15 13:58:35