CRISIL Report: శాఖాహారం, మాంసాహారం ఈ రెండింటిలో మాంసాహారమే రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే.. మనదేశంలో మాంసాహారం కంటే శాఖాహారం భోజనం ధర ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. శాఖాహారం భోజనం అనేది సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తోంది. కారణం ఏంటో తెలుసుకుందాం.
గత నెలలో ఆహార పదార్థాలు ఖర్చులు గణనీయంగా తగ్గాయని సంస్థ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమయింది. ముఖ్యంగా శాఖాహారం కన్నా కూడా మాంసాహార పదార్థాలే ధర తగ్గాయని ఈ సర్వేలో తేలడం విశేషం. ఆగస్టు నెలలో శాఖాహారం పదార్థాల కన్నా కూడా మాంసాహారం పదార్థాలే ఎక్కువ శాతం ధర తగ్గినట్టు ఈ సర్వేలో తేలింది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్‌లో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా టమాటా, బ్రాయిలర్ కోడి వంటి కీలక పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది.
నెలవారీ ప్రాతిపదికన, శాఖాహారం, మాంసాహార పదార్థాల ధరలు రెండూ క్షీణించాయి, ఖర్చులు వరుసగా 4శాతం, 3శాతం తగ్గాయి. ఈ నెలవారీ క్షీణతకు ప్రధానంగా 23శాతం తగ్గుదల కారణంగా టొమాటో ధరలు జులై 2024లో కిలో రూ.66 నుండి ఆగస్టు 2024లో కిలో రూ.50కి తగ్గాయి. నాన్-వెజిటేరియన్ పదార్థాల ధర తగ్గడానికి ప్రధాన కారణం, శ్రావణ మాసంలో తగ్గిన వినియోగమే అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రాయిలర్ కోడి ధరలు 1-3శాతం తగ్గుదల కారణంగా క్షీణత కనిపించినట్లు తెలిపారు.
Veg Thali Vegetarian Thali Non-Veg Thali Plate Meals Rate Indian Thali Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఐదు నెలల వ్యాలిడిటీ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్..BSNL Long Time Validity:టెలికాం ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
और पढो »
FD Rates: ఇది కదా కావాల్సింది.. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటుSenior Citizen FD Interest Rates 2024 : సీనియర్ సిటిజన్లకు ఈనెలలో బ్యాంకులు శుభవార్త చెప్పాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈక్రమంలో సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.10శాతం మేర వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Lowest Interest Car Loans: మీకు నచ్చిన కారు కొనుక్కొండి.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవేCar Loans: కారు కొనే ప్లాన్ లో ఉన్నారా. తక్కువ వడ్డీరేటుపై కారు లోన్ కోసం ట్రై చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్ ఉంది. తక్కువ వడ్డీకే కారు లోన్లు అందిస్తున్నబ్యాంకుల వివరాలను మీ ముందు ఉంచుతున్నాం. ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది.
और पढो »
BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్ 336 రోజుల రీఛార్జీ ప్లాన్ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా ..BSNL Vs Jio: జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్, జియో 336 రోజుల ప్లాన్ వివరాలు తెలుసుకుందాం
और पढो »
BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..!BSNL Good Old Days Offer: ఇప్పటికే పెరిగిన టెలికాం ధరల్లో బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తూ కాస్త ఊరటను ఇస్తుంది.
और पढो »
Housing Loan: హోం లోన్ కోసం అప్లై చేస్తున్నారా..ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే రుణం లభ్యం..!!Home Loan:హోమ్ లోన్ ద్వారా సొంత ఇల్లు నిర్మించాలని లేదా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీరు ప్రతినెల ఎంత ఇఎంఐ కట్టాల్సి ఉంటుందో ఒక అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
और पढो »