Rtc MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఆర్టీసీ బస్సులో అద్భుతంగా పాట పాడుతున్న దివ్యాంగుడి వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది నిముషాల్లోనే తెగ వైరల్ గా మారింది. అంతే కాకుండా.. అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించాలని కూడా సజ్జనార్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Thaman S: ఫలించిన సజ్జనార్ తాపత్రయం.. దివ్యాంగ సింగర్‌కు అదిరిపోయే చాన్స్ ఇచ్చిన తమన్.. సజ్జనార్ ఏమన్నారంటే..?
EPF contribution limit increaseఐపీఎస్ సజ్జనార్ ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీకి ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. ఆయన గతంలో పోలీసు శాఖలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. అనేక కేసులను ఛేదించడంతో తనదైన మార్కు చూపించారు. ముఖ్యంగా సజ్జనార్ ను ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా పిలుస్తుంటారు. మెడికో అత్యాచారం, హత్య ఘటనకు కారణమైన వారిని ఆయన ఎన్ కౌంటర్ చేయించారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో యువత మాత్రం సాహో.. సజ్జనార్ సర్ ..అంటూ ఆయనపై పొగడ్తలు వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా..
బస్సులో ఉన్న వారంతా కూడా బాలుడి పాటు ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ ఆ దివ్యాంగుడికి అవకాశం ఇవ్వాలని కూడా ఎక్స్ లో వీడియో షేర్ చేసి.. కీరవాణి గారికి ట్యాగ్ చేశారు.దీంతో ఆ దివ్యాంగ బాలుడి వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా, ఫెమస్ మ్యూజిక్ సింగర్ తమన్ .. సదరు దివ్యాంగుడికి అవకాశం ఇస్తానని హమీ ఇచ్చారు. అంతేకాకుండా.. తెలుగు ఇండియన్ ఐడల్ లో అతనికి చాన్స్ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.ఆ పిల్లవాడిలో మంచి ప్రతిభ దాగుందని, కొన్నిసార్లు ఆ దేవుడు ఇలా మనుషుల్ని టెస్ట్ చేస్తారన్నారు.
Thamas S Viral Blind Singer Tollywood Music Director Blind Singer Goes Viral Blind Viral Singer Video Keeravani Telugu Indian Idol RTC MD Sajjanar Nithin Sri Anjaneyam Movie Song
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »
Prabhas-Anushka: ప్రభాస్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనుష్క.. ఖరీదు తెలిస్తే షాక్..!Anushka Gift to Prabhas: ప్రభాస్-అనుష్క మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉందన్న విషయం మాత్రం అందరికీ తెలిసిందే. అంటే కాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని.. వీరిద్దరి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య ప్రభాస్ బర్త్డే జరగగా..
और पढो »
Rashmika: అరే వా.. అల్లు అర్జున్‌కు దీపావళి కానుకగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రష్మిక.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేరు..Pushpa 2 The rule: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఇన్ స్టా వేదికగా రష్మికకు థైంక్యూ మై డియర్ అని పోస్ట్ చేశారంట. అసలు రష్మీక ఏంగిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
और पढो »
Viral Video: సూపర్ టాలెంట్... దివ్యాంగుడికి పాడే అవకాశం ఇవ్వాలని కీరవాణికి సజ్జనార్ రిక్వెస్ట్.. వీడియో వైరల్..Sajjanar request to Keeravani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మ్యూజీక్ మాంత్రికుడు కీరవాణికి ప్రత్యేకంగా ఒక వీడియోను టాగ్ చేసి ఒక బాలుడి వీడియోను షేర్ చేశారు. దీనిలో బస్సులో ఒక బాలుడు నితిన్ హీరోగా చేసిన.. శ్రీ ఆంజనేయం సినిమాలోని ఒక పాటను పాడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Rahul Gandhi: బావర్చీ హోటల్లో రాహుల్ గాంధీ కోసం బిర్యానీ వెయిటింగ్.. వైరల్ వీడియోRahul Gandhi Hyderabad Biryani And Cool Drink Waiting In Bawarchi Hotel: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది.
और पढो »
EPFO: యువతకు అదిరిపోయే బంపర్ ఆఫర్.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్..EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించింది.
और पढो »