Gutka packet in laddu: దేశంలో తిరుమల లడ్డు వివాదం పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో తిరుమల లడ్డులో ఏకంగా గుట్కాప్యాకెట్ దర్శనమిచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది.
Gutka packet in laddu: దేశంలో తిరుమల లడ్డు వివాదం పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో తిరుపతి లడ్డులో ఏకంగా గుట్కాప్యాకెట్ దర్శనమిచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది.Best Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేSaturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్ చేయండి..
దీనిపై ఇప్పటికే ల్యాబ్ రిపోర్టును సైతం చంద్రబాబు బైటపెట్టారు. మరోవైపు దీనిపై కేంద్రం కూడా ఆరా తీసింది. పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కోరింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం ఏకంగా ఈరోజు నుంచి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను సైతం ప్రారంభించారు. అంతేకాకుండా.. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఈ క్రమంలో తెలంగాణాలోని ఖమ్మంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.ఖమ్మంలోని గొల్లగూడెంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Khammam Gutka Packet In Tirumala Laddu Animal Fat In Ghee Adulterated Ghee Pawan Kalyan Pawan Kalyan Prayaschita Deeksha 11 Days Prayaschita Deeksha
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్Tirumala Laddu Disputes Tollywood Actor Mohan Babu Wishes ap cm chandrababu Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ
और पढो »
ತಿರುಪತಿ ಲಡ್ಡು ಪ್ರಸಾದದಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳ ಕೊಬ್ಬು ಬಳಕೆ ವಿವಾದ ಬೆನ್ನಲ್ಲೇ ಮತ್ತೊಂದು ಬಾಂಬ್ ಸಿಡಿಸಿದ ದೇವಳದ ಅರ್ಚಕ!Tirupati tirumala Laddu Prasada :ತಿರುಪತಿ ತಿರುಮಲ ತಿಮ್ಮಪ್ಪನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅರ್ಚಕರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದವರು ಇದೀಗ ಲಡ್ಡು ಪ್ರಸಾದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ.
और पढो »
Balapur Laddu: వేలంలో పాల్గొనేవారికి భారీ షాక్.. బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రూల్స్Balapur Laddu Auction Rules: వేలంతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బాలాపూర్ లడ్డూలో కీలక మార్పులు జరిగాయి. వేలంలో పాల్గొనేవారికి నిర్వాహకులు కీలకమైన సూచనలు చేశారు.
और पढो »
Tirumala Laddu: తిరుపతి లడ్డూలపై టీటీడీ కీలక ప్రకటన.. పుకార్లకు ఫుల్‌స్టాప్!TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
और पढो »
Tirumala Tirupati laddu: घी सप्लाई का ठेका सिर्फ 320 रुपये किलो, अब ट्रेंडर किया रद्द, नंदिनी ब्रांड को दोबारा चुनाTirumala Tirupati laddu: आंध्र प्रदेश के मशहूर तिरुपति बालाजी मंदिर में लड्डू के घी में मिलावट के बाद ट्रेडर किया रद्द, 470 रुपये किलो के भाव से ठेका दिया गया.
और पढो »
Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
और पढो »