Tirumala laddu row: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ అన్నారు. దేవుడి దగ్గరకు వెళ్తానంటే కూడా.. అరాచకాలు చేస్తున్నారని కూడా కూటమిపై జగన్ మండిపడ్డారు.
Tirumala laddu row: చంద్రబాబు మళ్లీ అడ్డంగా దొరికి పోయారు.. మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..
వందరోజుల పాలన టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు.. లడ్డు గొడవ పైకి తెచ్చారు. లడ్డులో మోసం జరిగిందని దాన్ని డైవర్ట్ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్ ను పైకి తీసుకొచ్చారని కూడా జగన్ అన్నారు. చంద్రబాబు లడ్డుపైన జరగని దాన్ని జరిగినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీన్ని ఆధారాలతో సహా చూపిస్తామని జగన్ అన్నారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఏకంగా ముఖ్యమంత్రి ఇలా చేయడం ఎక్కడైన ఉందా..అని మండిపడ్డారు.
కల్తీ నెయ్యి వాడలేదని జులైలో ఈవో స్పష్టం చేశారు. రెండు నెలలు తర్వాత చంద్రబాబు ఎనిమల్ ఫ్యాట్ ఉందని ప్రకటిస్తాడు. రిజక్ట్ అయిన శాంపిల్స్ లను వెనక్కి పంపించినట్లు తెలిపారు. అనుమానం వస్తే.. మైసూర్ కు టెస్టుల కోసం పంపిస్తుంటారు. తిరుమల నెయ్యిని మొదటి సారి టెస్టుల కోసం గుజరాత్ కు పంపించారని జగన్ అన్నారు.
Laddu Controversy Tirumala Laddu Row Chandrababu Naidu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
और पढो »
Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్Tirumala Laddu Disputes Tollywood Actor Mohan Babu Wishes ap cm chandrababu Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ
और पढो »