Other Religion Quotes Scorpio Found In Tirumala: కొత్త పాలక మండలి బాధ్యతలు చేపట్టినా కూడా తిరుమలలో పరిస్థితి మారడం లేదు. తాజాగా మరోసారి అన్యమతానికి చెందిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ మతానికి చెందిన వాహనం నేరుగా తిరుమల ప్రధాన ఆలయం వరకు చేరుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది.
పవిత్రమైన తిరుమలలో నిఘా వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఫొటోషూట్‌లు.. ప్రాంక్ వీడియోలతోపాటు నిషేధిత పదార్థాలు కనిపిస్తుండగా.. ఇతర మతాలకు చెందిన వస్తువులు, ఆనవాళ్లు.. ఆ మతాల సందేశాలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అన్యమత బోధనలతో కూడిన వాహనం ఏకంగా తిరుమల ప్రధాన ఆలయానికి చేరువగా చేరుకుంది. వాహనంపై ఉన్న బోధనలను చూసి భక్తులు విస్తుపోయారు. ఆ వాహనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.RK Roja Selvamani
Scorpio Vehicle Other Religion Quotes Varaha Swamy Temple Vigilance Failures Tirumala Tirupati Devasthanam Tirumala Temple Andhra Pradesh Tirumala News Tirumala Updates Tirumala Checking
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
RK Roja: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీమంత్రిRK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్‌కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
Tirumala: రాజకీయ నాయకులకు బిగ్‌షాక్.. తిరుమలలో వాటిపై నిషేధంBig Shock To Political Leaders In Tirumala: రాజకీయ వ్యాఖ్యలతో నిత్యం గోవింద నామస్మరణతో తరించాల్సిన తిరుమల కొండపై ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రసంగాలపై నిషేధం ప్రకటించింది.
और पढो »
Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
और पढो »
Tirumala: తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన.. ఏంజరిగిందంటే..?Tirupati Temple:తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు.అలాంటి తిరుపతిలో జరిగిన ఘటన ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో హిందు సంఘాలు దీనిపైమండిపడుతున్నాయి.
और पढो »
TTD Board: శ్రీవారు అప్పట్లోనే ముస్లింల అల్లుడు.. టీటీడీ బోర్డు వ్యవహారంపై మళ్లీ రాజుకుంటున్న పెను దుమారం..Tirumala news: తిరుపతి తిరుమల దేవ స్థానం పాలక మండలిలో ముస్లింలకు ఎందుకు చోటు కల్పించకూడరని కూడా మైనార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏళ్ల క్రితమే బీబీ నాంచారమ్మ అనే ముస్లిం మహిళను.. శ్రీవారు పెళ్లి చేసుకున్న విషయంను గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ వివాదం వార్తలలో నిలిచింది.
और पढो »
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు.
और पढो »